Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: ధమాకా దర్శకుడు చిరంజీవిని అలా చూపించనున్నారా?

Chiranjeevi: ధమాకా దర్శకుడు చిరంజీవిని అలా చూపించనున్నారా?

  • January 30, 2023 / 01:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ధమాకా దర్శకుడు చిరంజీవిని అలా చూపించనున్నారా?

టాలెంట్ ఉన్న దర్శకులను ప్రోత్సహించే విషయంలో చిరంజీవి ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాతో సక్సెస్ సాధించిన చిరంజీవి తర్వాత సినిమా భోళా శంకర్ ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి త్రినాథరావు నక్కిన కాంబోలో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు త్రినాథరావు నక్కిన నక్క తోక తొక్కారని కామెంట్లు చేస్తున్నారు.

సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటం ఈ దర్శకుడికి వరమైనా ఆశించిన స్థాయిలో ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్ కు గుర్తింపు దక్కలేదు. రవితేజకు భారీ హిట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ కు రైటర్ బెజవాడ ప్రసన్న నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తుండటం కెరీర్ పరంగా మరింత ప్లస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. అయితే బెజవాడ ప్రసన్న కూడా దర్శకునిగా కెరీర్ ను మొదలుపెడుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో త్రినాథరావు నక్కినకు ప్రసన్న సహాయం ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.

చిరంజీవి త్రినాథరావు నక్కిన కాంబో మూవీకి డీవీవీ దానయ్య నిర్మాత అని సమాచారం. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో ఈ స్టార్ ప్రొడ్యూసర్ కు ఏకంగా 200 కోట్ల రూపాయల రేంజ్ లో లాభం వచ్చిందని సమాచారం. ఆ డబ్బుతో భారీ ప్రాజెక్ట్ లను నిర్మించే దిశగా దానయ్య అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. త్రినాథరావు చెప్పిన లైన్ చిరంజీవికి నచ్చిందని ఈ దర్శకుడు కూడా వింటేజ్ చిరంజీవిని చూపించనున్నారని తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో కూడా తనకు అచ్చొచ్చిన ఎంటర్టైన్మెంట్ ప్రధాన చిత్రాలనే ఈ దర్శకుడు తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది. త్రినాథరావు నక్కిన రేంజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ దర్శకుడు చిరంజీవి సినిమాతో సక్సెస్ సాధిస్తే మాత్రం ఈ దర్శకుడి మార్కెట్ రెట్టింపు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dvv Danayya
  • #Megastar Chiranjeevi
  • #Prabhudeva
  • #Radhika Sharathkumar
  • #Trinadharao Nakkina

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

21 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

22 hours ago

latest news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

22 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

23 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

24 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

1 day ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version