Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రజినీకాంత సినిమాలో ఆఫర్ అందుకున్న నితిన్ హీరోయిన్!

రజినీకాంత సినిమాలో ఆఫర్ అందుకున్న నితిన్ హీరోయిన్!

  • June 5, 2018 / 08:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజినీకాంత సినిమాలో ఆఫర్ అందుకున్న నితిన్ హీరోయిన్!

తమిళ బ్యూటీ మేఘ ఆకాష్ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. యువ హీరో నితిన్ తో కలిసి లై సినిమాలో హిరోయిన్‌గా పరిచయమైంది. ఇది విజయం సాధించలేదు. ఇక్కడ ఎంట్రీ బాగాలేదని తమిళంలో అదృష్టం పరీక్షించుకోవాలని “ఏను నోకి పాయం” అనే సినిమా చేసింది. ఇది కూడా నిరాశపరిచింది. మరో సారి అదృష్టం పరీక్షించుకోవాలని మళ్ళీ నితిన్ కి జోడీగా నటించింది.

ఛల్ మోహన్ రంగా సినిమా కోసం కష్టపడింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొట్టింది. దీంతో మేఘ పూర్తిగా అప్ సెట్ అయిపోయింది. ఇక నటనకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకుంది. ఇలా బాధలో ఉన్న మేఘ మంచి ఆఫర్ తలుపుతట్టింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో అవకాశం అందుకుంది. ప్రస్తుతం రజినీ నటించిన కాలా సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత రజినీకాంత్  కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగంల్ ఇచ్చారు.

ఇందులో సిమ్రాన్, బాబీ సింహ, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. ఇందులో మరో ముఖ్యమైన పాత్ర కోసం మేఘ ఆకాష్ ని సంప్రదించారు. కథ, అందులో తన రోల్ బాగా ఉండడంతో ఆమె సంతోషంగా ఓకే చెప్పింది. ఈ చిత్రమైన ఆమె కెరీర్ స్పీడ్ పెంచుతుందో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress megha akash
  • #Karthik Subbaraj
  • #megha akash
  • #Rajinikanth
  • #Super Star Rajinikanth

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

17 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

29 mins ago
Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

1 hour ago
God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

2 hours ago
మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

మారిపోయిన టైటిల్‌ కార్డు… ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

3 hours ago
Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version