Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Megha Akash: హీరోయిన్ మేఘ ఆకాశ్ చేసుకోబోయే వరుడు ఎవరంటే..?

Megha Akash: హీరోయిన్ మేఘ ఆకాశ్ చేసుకోబోయే వరుడు ఎవరంటే..?

  • June 9, 2023 / 05:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Megha Akash: హీరోయిన్  మేఘ ఆకాశ్ చేసుకోబోయే  వరుడు ఎవరంటే..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్ళి బాజాలు మెగుతున్నాయి. హీరోలు, హీరోయిన్లు, ఓ ఇంటివారు అవుతున్నారు. ఆమధ్య శర్వానంద్ పెళ్లి ఘనంగాజరిగింది. ఇక జూన్ 9న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాను ప్రేమించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్ మెంట్ కు రెడీ అవుతున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ కు సంబంధించిన మరో హీరోయిన్ మేఘ ఆకాశ్ కూడా పెళ్ళి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. నితిన్‌ హీరోగా వచ్చిన లై సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది చెన్నై సుందరి మేఘా ఆకాశ్‌ .

ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. . ఆ తర్వాత హిందీ, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది మేఘ. ఇక ఈ ఏడాది తెలుగులో రవితేజ నటించిన రావణాసురలో ఒక హీరోయిన్ గా నటించింది మేఘ. అయితే ఈసినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో కాస్త నిరాశపడింది బ్యూటీ. కాని హిట్ ప్లాప్ సంబంధం లేకుండా. సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది బ్యూటీ. ఇక మేఘ ఆకాశ్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ భామ వ్యక్తిగత జీవితంలో కీలక అడుగు వేయనుందట. మేఘా ఆకాశ్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు పొలిటిక్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇంటికి కోడలిగా వెళ్లబోతోందట మేఘఆకాశ్. ప్రముఖ రాజకీయవేత్త కుమారుడిని మేఘా ఆకాశ్‌ వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మేఘా ఆకాశ్‌ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.

మరి పెళ్లి వార్తలు పుకార్లేనా..? నిజమా..? అనే దానిపై (Megha Akash) మేఘా ఆకాశ్‌ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.మేఘా ఆకాశ్ ప్రస్తుతం శివ కందుకూరి నటిస్తోన్న మను చరిత్రలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. భ‌ర‌త్ పెద‌గాని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుద‌లైన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక తెలుగులో మరో సినిమాతోపాటు తమిళంలో కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తోంది బ్యూటీ.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Heroine Megha Akash
  • #Megha
  • #megha akash

Also Read

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

related news

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

trending news

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

15 mins ago
Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

26 mins ago
Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

17 hours ago
Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

3 hours ago
Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

16 hours ago
వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’  2వ లిరికల్ సాంగ్!

వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’ 2వ లిరికల్ సాంగ్!

20 hours ago
Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

20 hours ago
33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version