Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mehar Ramesh, Pawan Kalyan: పవన్ తో సినిమా చేస్తానని చెబుతున్న మెహర్ రమేష్.. కానీ?

Mehar Ramesh, Pawan Kalyan: పవన్ తో సినిమా చేస్తానని చెబుతున్న మెహర్ రమేష్.. కానీ?

  • December 1, 2023 / 04:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mehar Ramesh, Pawan Kalyan: పవన్ తో సినిమా చేస్తానని చెబుతున్న మెహర్ రమేష్.. కానీ?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన మెహర్ రమేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు. మెహర్ రమేష్ గత సినిమా భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా నష్టాల వల్ల నిర్మాత అనిల్ సుంకరకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మెహర్ రమేష్ ఒకరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు డైరెక్షన్ చేస్తానని చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ నుంచి ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందో లేదో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల షూటింగ్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉంది.

తెలంగాణ ఎన్నికలు పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ ఇకపై ఏపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టనున్నారని సమాచారం అందుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా పవన్ కళ్యాణ్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారు. పవన్ 2024 ఎన్నికల తర్వాతే కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనుండగా పవన్ తర్వాత సినిమాలు ఎవరి డైరెక్షన్ లో నటిస్తారో చూడాల్సి ఉంది.

పవన్ (Pawan Kalyan) రెమ్యునరేషన్ 60 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. పవన్ హరిహర వీరమల్లు ఆగిపోయిందంటూ వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. పవన్ కు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meher Ramesh
  • #pawan kalyan

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

3 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

3 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

3 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

4 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version