Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Meher Ramesh: చిరు లీక్‌.. నోటిఫికేషన్‌ వస్తేనే మేం చూసుకున్నాం… : మెహర్‌ రమేశ్‌

Meher Ramesh: చిరు లీక్‌.. నోటిఫికేషన్‌ వస్తేనే మేం చూసుకున్నాం… : మెహర్‌ రమేశ్‌

  • August 1, 2023 / 04:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meher Ramesh: చిరు లీక్‌.. నోటిఫికేషన్‌ వస్తేనే మేం చూసుకున్నాం… : మెహర్‌ రమేశ్‌

చిరు లీక్స్‌… టాలీవుడ్‌లో ఇప్పుడు ఇవి చాలా ఫేమస్‌. ఎవరివో సినిమాలు కాకుండా తన సినిమాల విషయాల్నే మాటల్లో చెప్పేస్తుంటారు చిరంజీవి. దానికి ఆయనే ముద్దుగా చిరు లీక్స్‌ అని పేరు పెట్టారు. ‘ఆచార్య’ సినిమా పేరు తానే లీక్‌ చేసేశారు. అయ్యో లీక్‌ చేసేశానా అంటూ నాలుక కరుచుకున్నారు. అయితే అప్పటికే ఆ పేరు బయటకు వచ్చినా.. చిరంజీవి నోటి వెంట రావడం పెద్ద విషయమే. దీంతో చిరు లీక్స్‌ బాగా ఫేమస్‌ అయిపోయాయి.

‘ఆచార్య’ సినిమా తర్వాత తన సినిమాల గురించి మాట్లాడటానికి ఈ చిరు లీక్స్‌ను చిరంజీవి బాగా వాడేస్తున్నారు. ఏ సినిమా చేసినా అందులోని కీలకమైన విషయాలను చెప్పేస్తున్నారు. తాజాగా ‘భోళా శంకర్‌’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. సినిమాలో పవన్‌ కల్యాణ్‌ను చిరంజీవి ఇమిటేట్‌ చేస్తున్నారు అని కాస్త లీక్‌ వచ్చినా… ‘చిరు లీక్స్‌’ పేరుతో ఓ ఆడియో రిలీజ్‌ చేసి కన్ఫామ్‌ చేశారు. దీంతో మరోసారి చిరు లీక్స్‌ టాపిక్‌ వచ్చింది.

తాజాగా ఈ చిరు లీక్స్‌పై ‘భోళా శంకర్‌’ టీమ్‌ స్పందించింది. ‘భోళా శంకర్‌’ సినిమాకు సంబంధించి ఇదంతా కొందరు స్క్రిప్టెడ్‌ అని అనుకుంటున్నారు ఆనీ యూనిట్ ఆ విషయాన్ని ఖండిస్తోంది. చిరంజీవి లీక్ చేసే కంటెంట్ గురించి నిజంగానే టీమ్‌కు తెలియదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్‌ను ఇమిటేట్ చేసే సన్నివేశాన్ని చిరంజీవి కావాలనే లీక్ చేశారట. ఆ విషయం ఎవరికీ చెప్పలేదట. అందరితో పాటు నాకు కూడా ట్వీట్‌ నోటిఫికేషన్ వస్తే చూసుకున్నాను అని దర్శకుడు మెహర్‌ రమేశ్‌ (Meher Ramesh) చెప్పారు.

చిరంజీవి దగ్గరుండి ఎడిటర్‌కు చెప్పి ఆ ఎడిట్‌ చేయించుకున్నారట. మెహర్‌ రమేశ్‌కు తెలిస్తే గొడవ అవుతుందేమో అని అంటూనే ఏం పర్వాలేదులే లీక్ చేసెయ్ అన్నారు అని మెహర్‌ రమేశ్‌ చెప్పారు. టీమ్‌లో మిగిలిన వాళ్లు కూడా ఇదే మాట అంటున్నారు. విదేశాల్లో ఆన్ లొకేషన్ విజువల్స్ లీక్‌ సంగతి కూడా తమకు తెలియదని తమన్నా చెప్పింది. ఇక ‘జాం జాం జజ్జనక…’ పాటకు సంబంధించిఒ ఫొటోలు తీసుకుంటే సుశాంత్‌ను చిరంజీవి వద్దని వారించారట. ఆ తర్వాత కొన్ని రోజులకు చిరంజీవి ఆ వీడియో లీక్ చేశారని సుశాంత్‌ చెప్పారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhola Shankar
  • #Chiranjeevi
  • #Director Meher Ramesh
  • #Megastar Chiranjeevi
  • #Meher Ramesh

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

23 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

3 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

4 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

20 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

21 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version