Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mehreen Pirzada: తనతో నటించిన హీరోల గురించి మెహ్రీన్‌ ఏమందంటే?

Mehreen Pirzada: తనతో నటించిన హీరోల గురించి మెహ్రీన్‌ ఏమందంటే?

  • May 29, 2022 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mehreen Pirzada: తనతో నటించిన హీరోల గురించి మెహ్రీన్‌ ఏమందంటే?

‘ఎఫ్‌ 2’లో హనీ ఈజ్‌ ద బెస్ట్‌ అంటే అందరూ వావ్‌ అనుకున్నారు. ఆమె మేనరిజమ్‌కి ఫ్యాన్‌ అయిపోయారు. ఇప్పుడు ‘ఎఫ్‌ 3’లో అంతకుమించి సందడి చేస్తోంది. కాస్త స్లిమ్‌ అయిన మెహ్రీన్‌ని చూసి కుర్రకారు మరోసారి టూ హాట్‌ అనుకుంటున్నారు. మరి అలాంటి హనీ… తన హీరోల గురించి ఏం చెబుతుందో చూద్దామా!

* ‘కృష్ణగాడి వీరప్రేమ గాధ’తో మెహ్రీన్‌ కౌర్‌ పిర్జాదా అంటే ఎవరో తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. ఆ సినిమా నాని ఎప్పుడూ ప్రత్యేకమేనట మెహ్రీన్‌కి. తొలి సినిమా హీరో కదా. మొదట్లో నానిని చూసినప్పుడు సరిగా మాట్లాడడేమోనని భయపడ్డా. కానీ, అదరితో కలివిడిగా ఉండే తీరు చూసి ముచ్చటేసిందట. సెట్‌లో బెరుగ్గా కూర్చునే మెహ్రీన్‌ను కూడా అందరిలో కలిసిపోయేలా చేసేశాడట.

* శర్వా, మెహ్రీన్‌ సెట్‌లో ఉంటే అల్లరే అల్లరి అట. వారిని ఆపడం ఎవరితరం అయ్యేదికాదట. ‘మహానుభావుడు’ సెట్‌లో తెగ సందడి చేశారట. ఇద్దరి మనస్తత్వాలూ, అభిరుచులూ ఒకలానే ఉంటాయట. ఎప్పుడన్నా కాస్త ఎక్కువ సమయం దొరికితే కునుకేసేసేవాళ్లట. తన పని తాను పర్‌ఫెక్ట్‌గా చేసుకెళ్లిపోతాడు. ఎవరైనా బాగా చేస్తే ఆ క్షణమే మెచ్చుకుంటాడు అంటూ శర్వా గురించి చెప్పింది మెహ్రీన్‌.

Mahanubhavudu Movie, Sharwanand, Mehreen Pirzada, Thaman, Maruthi Dasari

* గోపీచంద్‌ చాలా స్వీట్‌ అండ్‌ రిజర్వ్‌డ్‌ పర్సన్‌ అంటోంది మెహ్రీన్‌. ఎవరన్నా పలకరిస్తే తప్ప ఎక్కువగా మాట్లాడడట. ‘పంతం’ షూటింగ్‌ మొదలైన కొత్తల్లో మాట్లాడాలంటే కాస్త వెనకాడిందట. ఆ తర్వాత నా పక్కన కూర్చుంటే ఏదో ఒక విషయం చెప్పి గోపీ కూడా మాట్లాడేలా చేసేదట మెహ్రీన్‌. గోపీలా తక్కువ మాట్లాడటం కొందరికే సాధ్యమని చెప్పింది మెహ్రీన్‌.

Pantham

* విజయ్‌ దేవరకొండకి సెన్సాఫ్‌ హ్యూమర్‌ చాలా ఎక్కువ. షెడ్యూల్‌ ప్రకారం పని చేసుకుని వెళ్లిపోవాలని ఎప్పుడూ అనుకోడట. ‘ఈ సీన్‌ మళ్లీ చేద్దామా’ అంటే అని అడిగితే కూల్‌గా ఒప్పేసుకుంటాడట. విజయ్‌ డెడికేషన్‌ చాలా నచ్చింది అని చెప్పింది మెహ్రీన్‌.

* వరుణ్‌తేజ్‌ పక్కన నిల్చోవాలంటే చాలా భయమట మెహ్రీన్‌కి. ఆరు అడుగుల మూడంగుళాల ఎత్తున్న వరుణ్‌ పక్కన ఆమె చాలా పొట్టిగా కనిపిప్తుందటన. వరుణ్‌ సెట్‌లో కామ్‌గా ఉన్నట్టు కనిపిస్తాడు గానీ అందరి మీద పంచ్‌లు వేస్తాడట. మెహ్రీన్‌ డైలాగులు పలికే విషయంలో వరుణ్‌ చాలా సాయం చేశాడట. తెలియని విషయాలు ఓపిగ్గా చెబుతుంటాట వరుణ్‌.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mehreen Pirzada
  • #F3 Movie
  • #mehreen
  • #Mehreen Pirzada

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

related news

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

Kuberaa First Review: ‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?

Nagarjuna: ‘కూలీ’ లో తన పాత్రపై ఓపెన్ అయిపోయిన నాగార్జున..!

trending news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

27 mins ago
‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

4 hours ago
Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

6 hours ago
Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

8 hours ago
Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

1 day ago

latest news

Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

4 hours ago
Akhil Akkineni: మోస్ట్‌ డిస్కస్డ్‌ పాయింట్‌ కథాంశంతో అఖిల్‌ కొత్త సినిమా? రిస్కా?

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

7 hours ago
Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

8 hours ago
Kuberaa: ఒక్క లైన్‌లో ‘కుబేర’ కథ చెప్పేసిన శేఖర్‌ కమ్ముల.. ఎలా చూపించారు అనేదే

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version