Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Mehreen Pirzada: మెహరీన్‌లో ఈ మార్పు గమనించారా? ఎందుకిలా చేసిందంటే?

Mehreen Pirzada: మెహరీన్‌లో ఈ మార్పు గమనించారా? ఎందుకిలా చేసిందంటే?

  • November 18, 2023 / 03:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mehreen Pirzada: మెహరీన్‌లో ఈ మార్పు గమనించారా? ఎందుకిలా చేసిందంటే?

ఒక్కోసారి హీరోయిన్లను చూస్తుంటే లావు తగ్గడం, బరువు పెరగడం అంత ఈజీనా అనిపిస్తుంది. చూస్తుండగానే ఫిట్‌ అయిపోతుంటారు, అవసరమైతే మళ్లీ ఫ్యాట్‌ అవుతుంటారు. ఇంకొందరు అయితే ఎప్పుడు చూసినా ఒకేలా ఉంటారు. ఇలా ఈజీగా తగ్గి, మళ్లీ కాస్త పెరిగిన హీరోయిన్‌ మెహ్రీన్‌ కౌర్‌ పిర్జాదా. అవును మెహ్రీన్‌ గురించే ఇదంతా. ‘స్పార్క్‌ లైఫ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెహ్రీన్‌ గతంతో పోలిస్తే కాస్త లావెక్కింది. ఏంటి సంగతి అని అడిగితే ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది.

మెహ్రీన్‌ చిన్నప్పటి నుండి బొద్దుగానే ఉండేదట. దానికి కారణం తన శరీర తతత్వమేనట. కరోనా సమయంలో నాజూగ్గా మారితేనే బాగుంటుందని కొందరు చెప్పడంతో, కసరత్తులు చేసి సన్నబడిందట. అయితే అలా తనను చూశాక… మరికొంతమంది ఇదివరకే బాగున్నారు, ఇప్పుడు మరీ చాలా సన్నగా ఉన్నావు అన్నారట. దీంతో మళ్లీ కొంచెం బరువు పెరిగాను అంటూ తన ఫిట్ వెనుక కథ గురించి చెప్పింది మెహ్రీన్‌.

ఇక ఇటీవల దర్శకుడు మారుతిని కలిశా. ‘మంచి రోజులొచ్చాయి’ సమయంలో సన్నగా కనిపించారు, ఇప్పుడు బాగున్నారు అని అన్నారట. దీంతో ఆ లుక్‌తోనే ఇకపైన కనిపించాలని నిర్ణయించుకుందట. కెరీర్‌ సంగతి చూస్తే… మెహ్రీన్‌ ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా, వసంత్‌ రవి సరసన మరో సినిమాలో నటిస్తోంది. అయితే తెలుగులో ఇంకా కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదట. హిందీలో చేసిన ‘సుల్తాన్‌ ఆఫ్‌ ఢిల్లీ’ అనే సిరీస్‌ త్వరలో స్ట్రీమ్‌ అవుతుందట.

ఎనిమిదేళ్ల సినీ ప్రయాణంలో (Mehreen Pirzada) మెహ్రీన్‌ ఒడుదొడుకులు ఎదుర్కొందట. నటిగా సవాళ్లు ఎదుర్కోవడం తనకు కొత్త కాదని చెప్పింది. అప్పటిదాకా కెనడాలో పెరిగిన మెహ్రీన్‌, భాష, వేషం మార్చి ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో అదరగొట్టింది. ఆ సినిమా తర్వాత వరుస ఛాన్స్‌లు వచ్చాయి. ఇటు స్టార్‌ హీరోలు, అటు కుర్ర హీరోలు కూడా మెతో సినిమాలు చేయాలనుకున్నారు. అయితే అనుకోని పరిస్థితుల వల్ల తెలుగు సినిమాలకు కాస్త దూరమైంది అని చెప్పాలి. త్వరలో ఫుల్‌ జోష్‌లో వస్తుందని ఆశిద్దాం.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mehreen Pirzada

Also Read

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

related news

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

trending news

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

1 hour ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

2 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version