‘ఆర్.ఆర్.ఆర్’ టికెట్ రేట్ల పెంపు పై వైరల్ అవుతున్న మీమ్స్..!
- March 20, 2022 / 01:01 PM ISTByFilmy Focus
‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా మార్చి 25న విడుదల కాబోతుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్.. స్టార్ హీరోలు నటించడంతో అది భారీ మల్టీస్టారర్ అయిపోయింది. అటు చరణ్ ఫ్యాన్స్ అనగా మెగా అభిమానులు, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనగా నందమూరి అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడున్నరేళ్ళు కష్టపడి తీసిన సినిమా, నిర్మాత డివివి దానయ్య దాదాపు రూ.550 కోట్లు బడ్జెట్ తో నిర్మించిన సినిమా…

Click Here To Watch NEW Trailer
4 ఏళ్ళ తర్వాత రాజమౌళి నుండీ రాబోతున్న సినిమా కావడంతో జనాలు ఈ చిత్రం చూడడానికి తహతహలాడుతున్నారు. కానీ టికెట్ రేట్లు మాత్రం వాళ్ళకి షాకిస్తున్నాయి. ఒకప్పుడు రూ.150 ఉండే టికెట్ రేటు ఇప్పుడు రూ.300, రూ.400 అయిపోయింది. ఇంతపెట్టుకుని సినిమాని చూడాలా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్ తో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి. మీరు కూడా వాటిని ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!
















