Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movies » Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

  • March 13, 2026 / 12:34 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ అయినటువంటి ప్రేమ్ రక్షిత్..కు(Prem Rakshith) అరుదైన గౌరవం లభించింది. విషయంలోకి వెళితే..  ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్, కింగ్ ఆఫ్ పాప్ ‘మైఖేల్ జాక్సన్’కు ఐకానిక్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేసిన లెజెండరీ కొరియోగ్రాఫర్ ‘విన్సెంట్ ప్యాటర్సన్’ ప్రేమ్ రక్షిత్ పై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం.

Prem Rakshith

అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అయినటువంటి విన్సెంట్.. మైఖేల్ జాక్సన్, మడోన్నా వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు.

prem rakshit

అలాంటి ప్రముఖ గొప్ప వ్యక్త…. ఇండియన్ కొరియోగ్రాఫర్, టాలీవుడ్ కి చెందిన స్టార్ కొరియోగ్రాఫర్ అయినటువంటి ప్రేమ్ రక్షిత్ ను ప్రశంసించడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.ఇటీవల ప్రేమ్ రక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. అది పెద్ద ఎత్తున విరల్ అయ్యింది. అందులో ప్రేమ్ రక్షిత్ టాలెంట్ చూసి విన్సెంట్ పాటర్సన్ ఫిదా అయిపోయారు. తర్వాత ఆయన… “హలో ప్రేమ్.. నేను విన్సెంట్ ప్యాటర్సన్.

నేను అమెరికన్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్. చాలా ఏళ్లు మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేశాను. నేను మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించాలని భావిస్తున్నాను.మీ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. మీరు అకాడమీ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యుడిగా ఉన్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇండియాలో మీలా చాలా మంది యంగ్ అండ్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్లు ఉన్నారు అనిపిస్తుంది. ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా కలుస్తా’ అంటూ విన్సెంట్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

దానికి ప్రేమ్ రక్షిత్ స్పందిస్తూ… “నేను చిన్నప్పటి నుండీ స్మూత్ క్రిమినల్ పాటకు పెద్ద అభిమానిని. మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేసిన ఒక లెజెండ్ నుంచి అభినందనలు అందుకోవడం ఒక కొరియోగ్రాఫర్‌గా నాకు ఓ స్పెషల్ మూమెంట్. ‘థాంక్యూ సో మచ్ విన్సెంట్ సర్” అంటూ పేర్కొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గాను రక్షిత్ ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందారు.

చెన్నైలో పుట్టిపెరిగిన పెరిగిన ప్రేమ్ రక్షిత్.. ‘ఛత్రపతి’తో తన సినీ ప్రయాణం మొదలుపెట్టి.. ‘బాహుబలి’ వంటి అనేక పెద్ద చిత్రాలకు పనిచేశారు. తెలుగు, తమిళంలో కలుపుకుని మొత్తంగా ఇప్పటివరకు 200కి పైగా సినిమాల్లో నటించారు. ‘ఛత్రపతి’ ‘యమదొంగ’  ‘బిల్లా’ ‘బాహుబలి’ ‘ఆర్ఆర్ఆర్’ ‘అపరిచితుడు’ ‘సర్కార్’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి పనిచేశారు ప్రేమ్ రక్షిత్.

అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

View this post on Instagram

A post shared by Prem Rakshith (@premrakshith_choreographer)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Michael Jackson
  • #Prem Rakshith
  • #Tollywood
  • #vincent paterson

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

14 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

10 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

11 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

12 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

13 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version