Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sita Ramam Movie: థ్యాంక్యూ లెటర్‌తో చిక్కుల్లో పడ్డ ‘సీతారామం’ దర్శకుడు!

Sita Ramam Movie: థ్యాంక్యూ లెటర్‌తో చిక్కుల్లో పడ్డ ‘సీతారామం’ దర్శకుడు!

  • August 9, 2022 / 07:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sita Ramam Movie: థ్యాంక్యూ లెటర్‌తో చిక్కుల్లో పడ్డ ‘సీతారామం’ దర్శకుడు!

సినిమా హిట్ అయితే దర్శకుడి నుండి లేదంటే సినిమా టీమ్‌ నుండి ఏదైనా ఒక థ్యాంక్యూ లేఖ రావడం కామన్. ఇటీవల కాలంలో చెప్పాల్సిందంతా మైక్‌ల్లో చెప్పి ఊదరగొట్టినా.. మళ్లీ ఇంటికెళ్లి ఓ పెద్ద లేఖ రాసి మరీ అభిమానులకు థ్యాంక్యూ చెబుతున్నారు. తన టీమ్‌ గురించి చెప్పం, తనతో పని చేసిన నటీనటుల గురించి చెప్పడం, ఆఖరిగా ఈ విజయం అందించిన ప్రేక్షకులకు థ్యాంక్యూ చెప్పడం లాంటి ఆ లేఖలో ఉంటాయి. ఇటీవల విడుదలై మంచి విజయం అందుకున్న ‘సీతారామం’ టీమ్‌ కూడా ఇలాంటి పనే చేసింది. అయితే అందులో అక్షరదోషాలతో ఇబ్బంది పడింది.

‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడి తమ సినిమా గురించి గొప్పగా చెబుతూ… పనిలో పనిగా టీమ్‌ పడ్డ కష్టం గురించి కూడా చెప్పారు. సినిమా అంతా ఓ లేఖ ఆధారంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి, ఆ విషయం తెలిపేలా పాత స్టైల్‌ లేఖ రూపంలో హను తన మనసులో మాటల్ని వివరించాడు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఆ లేఖ మొత్తం తప్పులే తప్పులు. లేఖలో ఎన్ని వాక్యాలు ఉన్నాయో.. అన్ని తప్పులు ఉన్నాయి అంటూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ ట్రోలింగ్‌ చేస్తున్నారు.

హను రాసిన ఆ లేఖను దుల్కర్‌ సల్మాన్‌ కూడా తన సోషల్‌ మీడియా వాల్‌లో షేర్‌ చేశాడు. దీంతో దుల్కర్‌కి కూడా తప్పుల సెగ అంటుకుంది. హనుకి సినిమాల మీద చాలామంచి పట్టు ఉందని, కవితాత్మకంగా అతని సినిమా రావడం వెనుక అదే కారణమని అంటుంటారు. అయితే చిన్న చిన్న పదాలు కూడా తప్పు రాయడం ఏంటో అర్థం కావడం లేదు. ఈ లేఖను హను రాసి ఇస్తే.. ఎవరో టైప్‌ చేసి ఉండొచ్చు, లేదంటే చెబుతుంటే టైప్‌ చేసి ఉండొచ్చు. మరోసారి చెక్‌ చేసుకోకుండా ఇవ్వడమే ఇక్కడ సమస్య.

మొదలుపెట్టాలో, హృదయమై, తెలుగు, అన్నట్టు, రూపం, నిపుణులు, సీతారామం, కేవలం లాంటి చిన్న చిన్న పదాలు కూడా తప్పుగా రాశారు ఆ లేఖలో. తన సినిమా పేరునే తాను ఇలా రాయడం ఏంటో అర్థం రావడం లేదు. ఆఖరికి తెలుగు అనే పదం కూడా సరిగ్గా రాయలేదు. ఈ వార్త రాసే సమయానికి హను రాఘవపూడి ఈ పోస్ట్ పెట్టి 3 గంటలు దాటినా ఇంకా మార్చకపోవడం మరో విడ్డూరం.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Hanu Raghavapudi
  • #Mrunal Thakur
  • #Prabhas
  • #Rashmika

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version