Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఒకే వేదికపైకి ఖాన్ త్రయం..!

ఒకే వేదికపైకి ఖాన్ త్రయం..!

  • April 29, 2016 / 09:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకే వేదికపైకి ఖాన్ త్రయం..!

బాలీవుడ్ లో ఖాన్ త్రయం గా పేరొందిన షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు ఒకే వేదికపైకి రానున్నారు. మోడి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద ‘జర ముస్కురా దో’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఖాన్ త్రయన్ని కేంద్ర సమాచార పౌర సంబంధ శాఖ ప్రత్యేకంగా ఆహ్వానించింది. మోడీ ప్రభుత్వం సాధించిన పలు విజయాలను ఈ కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 60 వేల మంది హాజరు కానున్నట్లు సమాచారం. కాగా వీరు ముగ్గురు చివరి సారి రజత్ శర్మ ఏర్పాటు చేసిన ఆప్ కి అదాలత్ కార్యక్రమంలో ఒకే వేదికపై మెరిసారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Salman Khan
  • #Sharukh Khan

Also Read

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

related news

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

1 hour ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

2 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

2 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

4 hours ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

5 hours ago

latest news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

1 day ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version