Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mohan Babu: మీడియాకి క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు..కానీ..!

Mohan Babu: మీడియాకి క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు..కానీ..!

  • December 13, 2024 / 10:25 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohan Babu: మీడియాకి క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు..కానీ..!

మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగాయి. మొన్నటికి మొన్న మోహన్ బాబు (Mohan Babu) మీడియా వారిపై దాడి చేశారు. దీనికి జర్నలిస్టులంతా ఏకపక్షంగా నిరసన తెలిపారు. మోహన్ బాబు జర్నలిస్టుకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికి మోహన్ బాబు మీడియాకి క్షమాపణలు చెబుతూ ఆయన వెర్షన్లో ఓ ఆడియో క్లిప్ ను విడుదల చేశారు. మోహన్ బాబు ఆడియో క్లిప్ ద్వారా మాట్లాడుతూ..”తెలుగు ప్రజలందరికీ నా నమస్కారం. గత 4 రోజుల నుండి జరుగుతున్నది మీ అందరికీ తెలుసు.

Mohan Babu

బహుశా సీఎంలకు కూడా తెలిసుండొచ్చు. నాకు అర్ధం కానిది ఏంటంటే .. ఫ్యామిలీ మేటర్స్ లో ఇతరుల జోక్యం చేసుకోవచ్చా..? ఆలోచించండి..? సెలబ్రిటీలపై ఉన్నవీలేనివీ చెబుతాంటారు. అందరూ ఆలోచించాలి. ప్రజలకు అన్నీ తెలుసు..! అయినా సరే… ఎవరి పని వారు చేసుకుంటారు. మీడియా, సోషల్ మీడియాలో విజువల్స్ అందరూ చూస్తున్నారు. రాత్రి నా కొడుకు మనోజ్… నా ఇంటి గేటు తీసుకుని వచ్చాడు. మీడియా సోదరులు.. నా ఇంటి ముందు 4 రోజుల నుండి ఉన్నారు. లైవ్ వ్యాన్స్ పెట్టుకుని మరీ ఉన్నారు. వాళ్లకు ముందే చెప్పాను..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మనోజ్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసింది.. అందుకేనా..!
  • 2 పోలిటికల్ పుకార్లకు చెక్ పెట్టిన బన్నీ టీమ్!
  • 3 ప్రియుడితో ఘనంగా కీర్తి సురేష్ పెళ్ళి..వైరల్ అవుతున్న ఫోటోలు!

‘ఇది నా ఫ్యామిలీ మేటర్..! నా సమస్యను నేను పరిష్కరించుకోగలను’ అని.! మీడియా సోదరులు నెగిటివ్‌గా చెబుతున్నారు. రాత్రులు గేటు తోస్కుని, పర్మిషన్ లేకుండా రావడం ఏంటి..? అందరూ మీడియా సోదరులా..? చేతిలో మైక్ పట్టుకుని, నాపై పగ ఉన్న వాళ్ళు వచ్చారా..? నాకు అనుమానం వేసింది. నేను రావద్దని చెప్పినా వచ్చారు. అయినా.. నమస్కారం పెట్టాను. మైక్ తీసుకువచ్చి నోట్లో పెట్టారు. కంటి కింద తగిలింది..ఆ టైంలో నా కన్ను పోయేది.

‘చీకట్లో గొడవ జరిగింది. దెబ్బ తగిలింది’ అన్నారు. అతను కూడా నాకు సోదరుడులాంటివాడే..! అందుకే నేను చాలా బాధ పడ్డాను. అతని భార్య, పిల్లలు ఎంత బాధపడుంటారో నేను అర్ధం చేసుకోగలను. నేను సినిమాల్లో నటించగలను..కానీ బయట నటించలేను. నీతిగా, ధర్మంగా బతకాలన్నది నా ధర్మం. గేటు బయట నేను కొట్టి ఉంటే.. అది నా తప్పు.. అప్పుడు నన్ను అరెస్ట్ చేసినా తప్పులేదు. కానీ ఇంట్లోకి వచ్చి నా ప్రైవసీని ఇబ్బంది పెట్టడం అనేది సరైనది కాదు.

ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది.. నా కొడుక్కి నాకు. మా సమస్యని మేము పరిష్కరించుకుంటాం..!మాకు బయటి వ్యక్తులు అవసరం లేదు. కట్టుబట్టలతో చెన్నై వెళ్లాను.. కష్టపడ్డాను. 25 శాతం ఫ్రీ సీట్లు ఇచ్చి.. విద్యాసంస్థలు నడుపుతున్నాను. ప్రజా ప్రతినిధులారా.. అభిమానులారా..? ఆలోచించండి. కొట్టింది తప్పే.. కానీ ఏ సందర్భంలో కొట్టాననేది ఆలోచించండి. ఇంట్లోకి వచ్చి దూరితే.. కోపం రాదా..? చెప్పండి..! మీకు టీవీలు ఉన్నాయి.. మాకు టీవీలు లేవు.. రేపు పెట్టొచ్చు..! అతనికి దెబ్బ తగిలింది..

అందుకు నాకు బాధేసింది. అయితే అతను నిజంగా జర్నలిస్టా కాదా? అనేది నాకు ఎలా తెలుస్తుంది..? యే ఛానల్..? అనేది నేను చూడలేదు. ఏకపక్ష నిర్ణయం ఏంటి..? ప్రజల్లారా ఆలోచించండి..? నా ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని రావడం న్యాయమా..? మీరే ఒక్కసారి ఆలోచించండి..” అంటూ చెప్పుకొచ్చాడు.

Manchu Manoj, Mohan Babu

అంతా బాగానే ఉంది. మోహన్ బాబు చెప్పింది కరెక్టే..! పర్మిషన్ లేకుండా గేటు దాటి లోపలికి వెళ్ళకూడదు. కానీ..లోపలి తీసుకెళ్లింది ఆయన కొడుకు మనోజ్(Manchu Manoj) . కాబట్టి.. మీడియా వాళ్ళది పూర్తిస్థాయిలో తప్పు అనడానికి లేదు. ఇదిలా ఉంటే.. ‘నోట్లో మైక్ పెడితే.. కంటికి ఎలా తగులుతుంది?’ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది మోహన్ బాబు పై సెటైర్లు వేస్తున్నారు.

pic.twitter.com/PxcuHTxzbB

— Mohan Babu M (@themohanbabu) December 13, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu Lakshmi
  • #Manchu manoj
  • #manchu vishnu
  • #Mohan Babu

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

9 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version