Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

  • February 2, 2026 / 12:04 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

నేచురల్ స్టార్ నాని హీరోగా ‘ది పారడైజ్’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకుడు.వీరి కాంబినేషన్లో ‘దసరా’ అనే సూపర్ హిట్ మూవీ వచ్చింది. ఆ సినిమా నానిని వంద కోట్ల క్లబ్లో చేర్చింది. అందువల్ల ‘ది పారడైజ్’ పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘దసరా’ని నిర్మించిన సుధాకర్ చెరుకూరినే ‘ది పారడైజ్’ని కూడా నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ కే ‘ది పారడైజ్’ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Mohan Babu

ఇదిలా ఉంటే… ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. పారితోషికాల లెక్కలు కూడా అదే రేంజ్లో ఉండబోతున్నాయి అనే టాక్ కూడా నడుస్తుంది.వివరాల్లోకి వెళితే… ‘ది పారడైస్’ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇది విలన్ రోల్ అనే టాక్ కూడా నడుస్తుంది. ఇండస్ట్రీ వర్గాలైతే గ్రే షేడ్స్ కలిగిన పాత్ర అని చెబుతున్నారు.

ఆ విషయాలు అటుంచితే ‘ది పారడైస్’ సినిమాలో నటించడం కోసం మోహన్ బాబుకి ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం ఆఫర్ చేశారట. ఆయన సీనియర్ స్టార్ నటుడే అయినప్పటికీ.. ఇప్పుడు ఆయనకి పెద్దగా డిమాండ్ అయితే లేదు. మార్కెట్ పరంగా కూడా కోటి, కోటిన్నరకి మించి మోహన్ బాబు పేరుపై రికవరీ అయ్యే అవకాశం లేదు. మరి ఏ ఉద్దేశంతో మోహన్ బాబుకి అంత మొత్తం చెల్లిస్తున్నారో చిత్ర బృందానికే తెలియాలి.

అయితే మోహన్ బాబు మాత్రం ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి కూడా అంత ఈజీగా ఎస్ చెప్పడం లేదు. ఆ కారణంతో మోహన్ బాబుని పారితోషికంతో టెంప్ట్ చేసి ఉండొచ్చు అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.

చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

13 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

18 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

21 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

21 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

22 hours ago

latest news

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

12 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

1 day ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version