Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » MAA Elections: మా ఎన్నికల్లో గందరగోళం.. చంపేస్తాను అంటూ మోహన్ బాబు హెచ్చరిక

MAA Elections: మా ఎన్నికల్లో గందరగోళం.. చంపేస్తాను అంటూ మోహన్ బాబు హెచ్చరిక

  • October 10, 2021 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

MAA Elections: మా ఎన్నికల్లో గందరగోళం.. చంపేస్తాను అంటూ మోహన్ బాబు హెచ్చరిక

మా ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. మా పోలింగ్‌లో రిగ్గింగ్‌ అనుమానాలు రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక వ్యక్తి రిగ్గింగ్ చేస్తున్నాడంటూ మంచు విష్ణు బృందం ఆరోపణలు చేయడంతో కొద్దీ సేపటి వరకు పోలింగ్‌ నిలిచిపోయింది. ఇక ఈ సమయంలో మోహన్ బాబు ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. నటుడు బెనర్జీపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో విష్ణు, ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగి ఆ తరువాత తీవ్ర పరిణామాలకు దారి తీశాయి.

నటి హేమ ఒక నటుడి చేయి కొరికినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒకరిపై ఒకరు దూషించుకోవడమే కాకుండా చేయి కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మోహన్ బాబు ఎన్నికల అధికారితో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఆ సమయంలో నటుడు బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేయగా మోహన్ బాబు చంపేస్తాను అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని చూపించారు. రిగ్గింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలింగ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు బృందాలను పిలిపించిన ఎన్నికల అధికారి… రెండు బృందాలతో చర్చలు జరిపారు. రిగ్గింగ్‌ చేసినట్లు తేలితే ఫలితాలు ప్రకటించను, కోర్టుకు వెళ్తామని కూడా ఎన్నికల అధికారి తెలియజేశారు. ఇక ఈ వివధాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #MAA Elections
  • #manchu vishnu
  • #Movie Artists Association
  • #Prakash Raj

Also Read

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

related news

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

trending news

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

3 hours ago
Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

1 day ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

1 day ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

2 days ago

latest news

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

1 hour ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

2 hours ago
Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version