Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mohanlal, Sanjay Dutt: సౌత్‌ సినిమాలో స్పెషల్‌ నటుల వార్తలు గుప్‌!

Mohanlal, Sanjay Dutt: సౌత్‌ సినిమాలో స్పెషల్‌ నటుల వార్తలు గుప్‌!

  • September 14, 2022 / 01:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohanlal, Sanjay Dutt: సౌత్‌ సినిమాలో స్పెషల్‌ నటుల వార్తలు గుప్‌!

ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు, విలన్‌లు బలంగా లేకపోతే సినిమా తేలిపోతుంది. దీంతో ఆ పాత్రల కోసం ఈ మధ్య కాలంలో మన సౌత్‌ దర్శకులు స్టార్‌ నటులవైపే చూస్తున్నారు. ఈ క్రమంలో సౌత్‌లో రెండు పెద్ద సినిమాల్లో ఇద్దరు అగ్ర నటులను తీసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయట. అందులో ఒకటి శంకర్‌ – రామ్‌చరణ్‌ సినిమా కాగా, రెండోది విజయ్‌ – లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా అట. ఇందులో ఏది నిజమవుతుందో తెలియదు కానీ.. ఏది ఓకే అయినా అదిరిపోయినట్లే.

ముందుగా శంకర్‌ – రామ్‌చరణ్‌ సినిమా సంగతి చూద్దాం. ఈ సినిమాలో కాస్టింగ్‌ రోజు రోజుకు పెద్దగా మారుతోంది. మొన్నీమధ్య సినిమాలోకి ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన సూర్యను తీసుకున్నారు. ఇప్పుడు మరో పాత్ర కోసం లాలెటన్‌ మోహన్‌లాల్‌ను సంప్రదించారని టాక్‌. ఆ మధ్య కూడా ఈ వార్త వచ్చినా ఆగిపోయింది. ఇప్పుడు మోహన్‌లాల్‌ నుండి సూత్రప్రాయంగా అంగీకారం వచ్చింది అని అంటున్నారు. ఆ పాత్ర సీఎం అవ్వొచ్చు అని కూడా తెలుస్తోంది.

ఇక ఇలాంటి వార్తే వస్తున్న మరో సినిమా లోకేశ్‌ కనగరాజ్‌ – విజయ్‌ సినిమా. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ను సంప్రదించారని టాక్‌ నడుస్తోంది. పూర్తిస్థాయి గ్యాంగ్‌ స్టర్‌ సినిమాగా తెరకెక్కునున్న ఈ సినిమాలో సంజయ్‌ మరో ఎండ్‌లో గ్యాంగ్‌స్టర్‌ లీడర్‌గా కనిపిస్తాడని టాక్‌. ఇటీవల సంజయ్‌ దత్‌ ‘షంషేరా’, ‘కేజీయఫ్‌ 2’ సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి, మెప్పించిన విషయం తెలిసిందే.

అంతేకాదు విజయ్‌ సినిమా కోసం సంజూకి రూ. 10 కోట్లు ఇస్తున్నారని టాక్‌ నడుస్తోంది. మరోవైపు మోహన్‌లాల్‌ పారితోషికం సంగతి బయటకు రాలేదు కానీ, ఈ సినిమా బడ్జెట్‌ దృష్ట్యా ఆయనకు కూడా బలంగానే పారితోషికం ముడుతుంది అని చెబుతున్నారు. మరి వీటిలో ఏ గాసిప్‌ కరెక్ట్‌ అవుతోంది. ఎవరి కాంబినేషన్‌ను తెర మీద చూస్తాం అనేది కాలమే నిర్ణయిస్తుంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohan lal
  • #Sanjay Dutt
  • #Shanker
  • #Suriya

Also Read

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

related news

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ఉన్న ‘దృశ్యం 3’

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

trending news

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

16 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

2 days ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

3 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

3 days ago

latest news

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

16 hours ago
కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

3 days ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

3 days ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

3 days ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version