Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mohanlal: శంకర్ సినిమా వద్దనుకున్న స్టార్ హీరో.. కారణమేంటంటే?

Mohanlal: శంకర్ సినిమా వద్దనుకున్న స్టార్ హీరో.. కారణమేంటంటే?

  • April 8, 2022 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohanlal: శంకర్ సినిమా వద్దనుకున్న స్టార్ హీరో.. కారణమేంటంటే?

మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ తో సినిమాలు చేయాలని చాలా మంది దర్శకులు అనుకుంటారు. కానీ ఆ అవకాశం కొందరికే వస్తుంటుంది. దర్శకుడు శంకర్ కి కూడా మోహన్ లాల్ తో సినిమా చేయాలని ఉంది. తమిళంలో మోహన్ లాల్ చేసిన ‘ఇద్దరు’ సినిమా నుంచి అతడికి అభిమానిగా మారారు శంకర్. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు. మోహన్ లాల్ నటన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు.- ఎప్పటికైనా ఆయనతో ఓ పాత్ర చేయించాలని అనుకున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ తో ఓ భారీ సినిమా చేస్తున్నారు శంకర్. ఇందులో కీలకపాత్ర ఒకటి ఉంది. ఆ పాత్ర కోసం మోహన్ లాల్ ని సంప్రదించారు. అయితే శంకర్ ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఆ రోల్ లో విలన్ షేడ్స్ ఉన్నాయని.. ప్రస్తుతం విలన్ రోల్స్ చేయడం లేదని సున్నితంగా తిరస్కరించాడట మోహన్ లాల్. ఆయన నుంచి అలాంటి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు శంకర్. మోహన్ లాల్ నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేస్తారని భావించారు.

నిజానికి మోహన్ లాల్ కి తెలుగులో కూడా హీరో ఇమేజే ఉంది. ‘జనతా గ్యారేజ్’, ‘మనమంతా’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన నటించిన మలయాళ సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు విల పాత్రలో నటించడానికి ఆయన రెడీగా లేరేమో. అందుకే శంకర్ సినిమాని కూడా రిజెక్ట్ చేశారు. ఇప్పటికే RC15 సినిమా కొంతవరకు షూటింగ్ జరుపుకుంది. పూణే, హైదరాబాద్, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో మేజర్ షెడ్యూల్స్ ను నిర్వహించారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు గెటప్స్ లో కనిపిస్తారట. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. సునీల్, అంజలి, శ్రీకాంత్ లాంటి నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Mohan lal
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #shankar

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

37 mins ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 hour ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

7 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

9 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

1 hour ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

3 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

4 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version