Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అక్కడ ఎన్టీఆర్ హీరో కాదట!!!

అక్కడ ఎన్టీఆర్ హీరో కాదట!!!

  • August 6, 2016 / 10:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్కడ ఎన్టీఆర్ హీరో కాదట!!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా జనతా గ్యారేజ్ పై కొన్ని సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ సినిమా భారీ ప్రాజెక్ట్ గా నిర్మిస్తుంది మైత్రి మూవీస్. అయితే ఈ సినిమాలో ప్రముఖ మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాలా సైతం ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాని తెలుగులోనే కాకుండా, అటు మలయాళంలో కూడా రిలీజ్ చేసి మలయంలోనూ ఎన్టీఆర్ హీరోగా నిలబాడలి అని చూస్తున్నాడు.

అదే క్రమంలో వెంటనే అక్కడ హీరోగా నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టం అనే చెప్పాలి. అందుకే సరికొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నాడు ఎన్టీఆర్. అదేమిటంటే….ఈ సినిమా మళయాళం వర్షన్ క్లైమాక్స్‌కు వ‌చ్చేస‌రికి మోహ‌న్‌లాలే హీరోగా మార‌తాడు అంట. ఎందుకంటే.. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ క్రేజ్ రీత్యా ఒక క్లైమాక్స్‌ను.. ఇక్క‌డ మ‌రో క్లైమాక్స్‌ను తీశార‌ట‌. ప‌తాక స‌న్నివేశంలో మోహ‌న్‌లాల్‌ను హైప్ చేస్తేనే… మ‌ల‌యాళీల‌కు న‌చ్చుతుంది.

అందుకే… అక్క‌డ‌.క్లైమాక్స్ వ‌చ్చేస‌రికి మోహ‌న్‌లాల్ హీరోగా క‌నిపిస్తాడ‌ట‌. ఇప్పటికీ ఎన్టీఆర్ కు తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన చేసే డ్యాన్స్, ఫైట్స్ ఇక్కడవారికే కాదు, అక్కడ వారికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage Movie
  • #Jr Ntr
  • #Mohanlal
  • #Nithya Menen
  • #Samantha

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

4 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

5 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

6 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version