Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » విదేశాల్లో కూలి పని చేసుకుంటున్న స్టార్‌ హీరో తనయుడు.. ఎవరంటే?

విదేశాల్లో కూలి పని చేసుకుంటున్న స్టార్‌ హీరో తనయుడు.. ఎవరంటే?

  • November 12, 2024 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విదేశాల్లో కూలి పని చేసుకుంటున్న స్టార్‌ హీరో తనయుడు.. ఎవరంటే?

అతనో స్టార్‌ హీరో తనయుడు. సినిమాల్లో యాక్ట్‌ చేసి మంచి నటుడు అని కూడా అనిపించుకున్నారు. ఉ అంటే వరుస సినిమాలు వస్తాయి. తండ్రిని చూసి.. ఆ హీరో టాలెంట్‌ చూసే అవకాశాలు ఇస్తారు. అలాంటి యువ నటుడు దేశం కాని దేశంలో కూలి పని చేస్తున్నాడు అని మీకు తెలుసా? అది కూడా రోజు కూలికి వర్క్‌ చేస్తున్నాడు. అతనే ప్రముఖ మలయాళ స్టార్‌ హీరో మోహన్‌ లాల్‌ (Mohanlal)  తనయుడు ప్రణవ్‌ మోహన్‌ లాల్‌.

Mohanlal

బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభంచి, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసి.. కొన్ని రోజుల తర్వాత హీరోగా కూడా మారాడు. అతను న‌టించిన ‘హృద‌యం’ సినిమా మ‌ల‌యాళంలోనే గాక ఓటీటీ ద్వారా అన్ని భాషల్లోనూ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ‘వ‌ర్షంగ‌ళ‌కుశేషం’ అనే సినిమాలో కూడా న‌టించాడు. అయితే ప్రపంచం చూద్దామని ప్రణవ్‌ ఇప్పుడు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి విదేశాలకు వెళ్లాడట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రివ్యూ రైటర్లకి దిల్ రాజు బంపర్ ఆఫర్!
  • 2 అవును పడ్డాను.. ట్రోలర్స్ కు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్!
  • 3 క్రిష్ తో పాటు రెండో వివాహం చేసుకున్న 12 మంది దర్శకుల లిస్ట్!

స్పెయిన్‌లోని ఓ ప్రాంతంలో ఉంటున్నాడట. అక్కడ ఏ లగ్జరీ లైఫో, హై క్లాస్‌ లైఫో లీడ్‌ చేస్తున్నాడు అంటే పొరపాటే. అక్క‌డ ఓ ఫామ్‌లో రోజువారీ కూలీకి ప‌ని చేస్తున్నాడట. గొర్రెలు కాయ‌డం, గుర్రాల‌ను చూసుకోవ‌డం లాంటి పనులు చేస్తున్నాడట. అంతేకాదు ఆ పనికి జీతం కూడా ఏమీ ఉండదు. భోజ‌నం పెట్టి, ఆ ఫామ్ లోనే షెల్ట‌ర్ ఇస్తార‌ట. ఎందుకు అని ఆమె మాతృమూర్తి సుచిత్రను అడిగితే.. ఎంతో ఇష్టపడి ప్రణవ్‌ ఆ పిన చేస్తున్నాడని చెప్పారు.

దీనిని విదేశాల్లో ‘వర్క్‌ అవే’ అని అంటుంటారు. చాలా మంది ఇలా ఎంతో దూరం నుండి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ కొన్నాళ్లు లైఫ్‌ లీడ్‌ చేస్తుంటారట. సమాజంలో అన్ని రకాల అనుభవాలను సంపాదించడం దీని వెనుక ఉద్దేశంగా భావిస్తుంటారట. మరి ప్రణవ్‌ మోహన్‌లాల్‌ ఎందుకు చేస్తున్నాడు అనేది ఆయనే చెప్పాలి. ఆయన సోషల్‌ మీడియా ఫొటోలు చూస్తుంటే బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు అని అర్థమవుతోంది.

మహేష్ మేనల్లుడు ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నాడే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohanlal
  • #Pranav mohanlal

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version