రీల్ సన్ గా రియల్ సన్..!!

  • June 30, 2016 / 07:46 AM IST

నందమూరి మోక్షజ్ణ ఆన స్క్రీన్ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులందరూ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన మోక్షజ్ణ మొదట “గౌతమిపుత్ర శాతకర్ణి” చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ మారాడు. ఇక ఈ సినిమాలో కనిపించడేమో అని అందరూ ఫిక్స్ అయిపోయారు.

అయితే వారి ఆనందానికి భంగం కలిగించాలనుకోలేదు క్రిష్ అందుకే.. సినిమాలో శాతకర్ణి రెండో కొడుకుగా మోక్షజ్ణను నటింపజేయనున్నాడని తెలుస్తోంది. పెద్ద కొడుకుగా నారా రోహిత్ కనిపించనున్నాడు. నందమూరి అభిమానులు వెండితెరపై బాలకృష్ణ-మోక్షజ్ణలను ఒకేసారి తెరపై సంబరపడిపోవడమే తరువాయి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus