Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mokshagna, Jr NTR: రూట్ మార్చిన నందమూరి మోక్షజ్ఞ.. ఫస్ట్ మూవీ అలా ఉండబోతుందా?

Mokshagna, Jr NTR: రూట్ మార్చిన నందమూరి మోక్షజ్ఞ.. ఫస్ట్ మూవీ అలా ఉండబోతుందా?

  • February 23, 2024 / 10:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mokshagna, Jr NTR: రూట్ మార్చిన నందమూరి మోక్షజ్ఞ.. ఫస్ట్ మూవీ అలా ఉండబోతుందా?

నందమూరి మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్లిమ్ అయిన మోక్షజ్ఞ లుక్స్ అభిమానులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాతో మోక్షజ్ఞ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతారని వార్తలు వినిపించినా తెలుస్తున్న సమాచారం ప్రకారం లవ్ స్టోరీతో మోక్షజ్ఞ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

మోక్షజ్ఞ అనిల్ రావిపూడి కాంబో క్రేజీ కాంబో అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అనిల్ రావిపూడి ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. అందువల్ల మోక్షజ్ఞకు అనిల్ రావిపూడి భారీ హిట్ అందిస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా కెరీర్ తొలినాళ్లలో లవ్ స్టోరీలకు ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే.

మోక్షజ్ఞ కూడా ఈ విషయంలో ఎన్టీఆర్ ను ఫాలో అవుతూ అభిమానులకు మరింత దగ్గరయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సొంత బ్యానర్ లో తెరకెక్కుతుందో లేక బయట బ్యానర్లలో తెరకెక్కుతుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమాల బడ్జెట్లు పెరుగుతున్నాయి. కథల విషయంలో మరీ రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మోక్షజ్ఞ కాంబినేషన్ ను ప్లాన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ కాంబో ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాల్సి ఉంది. మోక్షజ్ఞ (Mokshagna) ఫస్ట్ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య క్లారిటీ ఇచ్చే వరకు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ విషయంలో సస్పెన్స్ కొనసాగనుందని తెలుస్తోంది.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Mokshagna

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

4 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

6 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

8 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

9 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version