Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Focus » యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్

  • February 22, 2024 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్

కొన్ని సినిమాల్లోని పాటలు యూట్యూబ్ లో కనీ,వినీ ఎరుగని రేంజ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టాయి. ఒకప్పుడు 1 మిలియన్, 10 మిలియన్.. వ్యూస్ కొల్లగొట్టడమే గొప్ప అనుకునే రోజుల్లో ఈ రేంజ్లో వ్యూస్ కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి 100 మిలియన్ కి పైగా వ్యూస్ ను కొల్లగొట్టిన ఆ పాటలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) చూసి చూడంగానే :

నాగ శౌర్య హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ‘ఛలో’ చిత్రంలోని ఈ పాట చార్ట్ బస్టర్ అవ్వడం మాత్రమే కాకుండా యూట్యూబ్లో 210 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది

2) వచ్చిండే :

వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఫిదా చిత్రంలోని ఈ పాట తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేసింది. అంతేకాదు యూట్యూబ్లో 358 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది.

3) లైఫ్ ఆఫ్ రామ్:

శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్ గా 96 కి రీమేక్ గా తెరకెక్కిన జాను సినిమాలోని ఈ పాట యూట్యూబ్లో 196 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది.

4) నీ కళ్ళలోన :

ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘ జై లవ కుశ’ సినిమాలోని ఈ పాట యూట్యూబ్లో 187 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది.

5) ఇంకేం ఇంకేం కావాలే :

విజయ్ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్లుగా పరశురామ్( బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ గీత గోవిందం’ చిత్రంలోని ఈ పాట యూట్యూబ్లో 157 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది.

6) ఒకే ఒక లోకం :

ఆది సాయి కుమార్ హీరోగా రూపొందిన ‘శశి’ సినిమాలోని ఈ పాట యూట్యూబ్లో 176 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది.

7) చిట్టి నీ నవ్వంటే :

నవీన్ పోలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జాతి రత్నాలు సినిమాలోని ఈ పాట చార్ట్ బస్టర్ అవ్వడమే కాకుండా యూట్యూబ్లో 157 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది.

8) హీజ్ సో క్యూట్:

మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఈ పాట యూట్యూబ్లో 100 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది.

9) మనసా మనసా:

అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోని ఈ పాట సినిమాలో అయితే లేదు కానీ యూట్యూబ్లో 100 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది.

10) గుండెల్లోనా :

విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన ఓరి దేవుడా చిత్రంలోని ఈ పాట యూట్యూబ్లో 150 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది.

11) అల వైకుంఠపురములో

బుట్టబొమ్మ(867 మిలియన్), రాములో రాముల(643 మిలియన్), సిత్తరాల సిరపడు(117 మిలియన్) : అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ఈ పాటలు అన్నీ వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టాయి.

12) పుష్ప

సామి సామి(650 మిలియన్) , ఊ అంటావా(405 మిలియన్) , ఏయ్ బిడ్డ(106 మిలియన్) : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ‘పుష్ప’ సినిమాలోని ఈ పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యి వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టాయి.

13) కళావతి (105 మిలియన్), మ మ మహేషా(110 మిలియన్) :

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ఈ పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అలాగే యూట్యూబ్ లో వంద మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టాయి.

14) సారంగ దరియా :

నాగ చైతన్య, సాయి పల్లవి, దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రూపొందిన ‘లవ్ స్టోరీ’ సినిమాలోని ఈ పాట చార్ట్ బస్టర్ అవ్వడమే కాకుండా 160 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టింది

15) కుర్చీ మడతపెట్టి :

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన (Guntur Kaaram) ‘గుంటూరు కారం’ సినిమాలోని ఈ పాట యూట్యూబ్ లో 103 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

6 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

18 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version