Monal Gajjar: బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ యమ గ్లామరస్ ఫోటోలు వైరల్

‘బిగ్ బాస్ 4’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామల్లో గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్ ఒకరు.‌ గతంలో ఈమె అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సుడిగాడు’ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ.. పెద్దగా పాపులర్ అవ్వలేదు కానీ ‘బిగ్ బాస్ 4’ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు.. నెటిజన్లు ఈమెను తెగ తిట్టిపోశారు. ఫ్యామిలీస్ చూసే షోలో ఆ హగ్గులు ముద్దులు ఏంటి..

హద్దులు మీరు ఆ ఎక్స్పోజింగ్ ఏంటి అంటూ మండిపడ్డారు. కానీ కుర్రకారుని మాత్రం ఈమెను ప్రతి నామినేషన్ నుండి సేవ్ చేసారని చెప్పాలి. బిగ్ బాస్ తర్వాత మోనాల్ కి సినిమాల్లో మంచి ఆఫర్లు వస్తాయని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. బుల్లితెర పై పలు డాన్స్ షోలకి జడ్జిగా చేసింది అంతే..! సోషల్ మీడియాలో (Monal Gajjar) ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

Hero Nikhil Siddhartha and Iswarya Menon Exclusive Interview | SPY movie | Filmy Focus Originals

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus