Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

  • May 11, 2026 / 12:48 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

ఓటీటీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదని స్పానిష్‌ వెబ్‌ సిరీస్‌ ‘మనీ హెయిస్ట్‌’. యువతను విశేషంగా ఆకట్టుకున్న ఈ సిరీస్‌ వివిధ భాషల్లో అనువాదమై అందరినీ అలరించింది. ఈ సిరీస్‌కు సంబంధించి లేటెస్ట్‌ అప్‌డేట్‌ను నెట్‌ఫ్లిక్స్‌ టీమ్‌ ప్రకటించింది. సిరీస్‌ ఇక అయిపోయింది.. అందులో ఇండివిడ్యువల్‌ పాత్రల వైపు వచ్చారు అనే కామెంట్స్‌ మరోసారి బలంగా వినిపిస్తున్న వేళ ‘మేం ఉన్నాం.. మళ్లీ వస్తున్నాం’ అనేలా అప్‌డేట్‌ ఇచ్చారు. ఇది ‘మనీ హెయిస్ట్‌’ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ అనే చెప్పొచ్చు.

Money Heist

‘మనీ హెయిస్ట్‌’ సిరీస్‌ కొనసాగుతున్నట్టు ప్రకటిస్తూ ఈ మేరకు ఓ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో కీలక పాత్ర ప్రధానంగా రూపొందిన ‘బెర్లిన్‌ సీజన్‌ 2’ మరికొన్ని రోజుల్లో స్ట్రీమింగ్‌ రానున్న నేపథ్యంలో ఈ ప్రకటన కచ్చితంగా హైప్‌ను తీసుకొస్తుందని చెప్పొచ్చు. ఇక గ్లింప్స్‌లో గత సీజన్లలోని కొన్ని సన్నివేశాలు చూపిస్తూ.. ‘డబ్బుతో మొదలైంది. తర్వాత బంగారం. ఆ తర్వాత వెలకట్టలేని నిధి. కానీ, పోరాటం పూర్తి కాలేదు’ అంటూ ప్రాజెక్టుపై ఆసక్తి రేకెత్తించారు

అయితే ‘మనీ హెయిస్ట్‌’ కొత్త సీజన్‌ రాబోతోందా? లేకపోతే అందులో ప్రధాన పాత్రధారులతో ఇంకేదైనా ఆలోచన చేశారా? అనేది తెలియాల్సి ఉంది. సిరీస్‌ గురించి చూస్తే.. ఈ స్పానిష్‌ వెబ్‌సిరీస్‌ 1.3 బిలియన్‌ వ్యూయింగ్‌ అవర్స్‌తో ఓటీటీలో సరికొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్‌ రెండు భాగాల్లో కనిపించే కీలక పాత్ర బెర్లిన్‌ ‘మనీ హెయిస్ట్‌’కు చేసిన మరో దోపిడీతో రూపొందిన సిరీస్‌ ‘బెర్లిన్‌’. తొలి సీజన్‌ 2023లో రిలీజ్‌ కాగా.. సీజన్‌ 2 ఈ నెల 15 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ కానుంది.

‘మనీ హెయిస్ట్‌’ సిరీస్‌లకు వచ్చినంత పేరు, విజయం ‘బెర్లిన్‌’కి రానప్పటికీ.. ‘బెర్లిన్‌ 2’ విషయంలో పెద్ద ఎత్తున అంచనాలు అయితే ఉన్నాయి. మరిప్పుడు రెండో ‘బెర్లిన్‌’ ఏం చేస్తాడో చూడాలి. అది విజయం సాధిస్తేనే ‘మనీ హెయిస్ట్‌’లో ఇతర పాత్రల సిరీస్‌లు మరిన్ని వచ్చే అవకాశం ఉంది.

‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Money Heist

Also Read

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

trending news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

28 mins ago
Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

3 hours ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago

latest news

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

40 mins ago
Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version