Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

  • April 30, 2026 / 11:28 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన జానపద గాయని మంగ్లీ(Mangli) అలియాస్ సత్యవతి ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది అని చెప్పాలి. వాస్తవానికి వివాదాలు అనేవి మంగ్లీకి కొత్తేమీ కాదు.

Mangli

కానీ ఇప్పుడు వచ్చిన కష్టం వేరు. ఒక భారీ ఆర్థిక కుంభకోణంలో ఆమె ఇరుక్కుంది.ఈ వ్యవహారం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది అనే చెప్పాలి.

Mangli first reaction on case2

‘నాకు ఏ సంబంధం లేదు.. నిరూపిస్తే శిక్షకు సిద్ధం’ అంటూ మంగ్లీ  సవాలు విసిరినప్పటికీ, ఇటీవల బయటపడిన ఆమె సోదరుడి బ్యాంక్ లావాదేవీలు ఈ కేసును ఊహించని మలుపు తిప్పింది అని చెప్పాలి.ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న రామావత్ మధుకు, మంగ్లీ సోదరుడు శివ చౌహాన్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

మధు ఖాతా నుండి శివ ఖాతాలోకి మూడు విడతలుగా భారీ నగదు బదిలీ అయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆధారాలు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. దీని వల్ల ఒకరకంగా మంగ్లీ ఫ్యామిలీ మొత్తం చిక్కుల్లో పడినట్టే అని చెప్పాలి. ఈ కేసులో భాగంగా ఆల్రెడీ రామావత్ మధు బ్యాంక్ ఖాతాలు సీజ్ అయ్యాయి. ఇది వ్యాపార సంబంధిత బదిలీలా లేక స్కామ్ సోమ్మా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

త్వరలో మంగ్లీ తమ్ముడితో పాటు మంగ్లీని కూడా పోలీసులు విచారణకి పిలిచే అవకాశం ఉంది. అటు తర్వాత మంగ్లీ, శివ చౌహాన్‌లను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ బాబుతో బుచ్చిబాబు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mangli
  • #Tollywood

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

16 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

11 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

12 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

13 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version