Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

  • April 30, 2026 / 10:46 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

సుకుమార్ స్కూల్ నుండి వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న దర్శకుల్లో బుచ్చిబాబు సానా ఒకడు. ‘ఉప్పెన’ తో స్ట్రాంగ్ డెబ్యూ ఇచ్చాడు బుచ్చిబాబు. తొలి సినిమాతోనే అల్మోస్ట్ రూ.100 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్నాడు.

Mahesh Babu

ఇప్పుడు టాలీవుడ్ కళ్ళు అన్నీ ఆయన తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ పైనే ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

bucchi babu - mahesh babu

ఆల్రెడీ ‘పెద్ది’ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది చిత్ర బృందం. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, ఒక ప్రత్యేక గీతంలో శృతి హాసన్ తన డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేయనుంది. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రంతో పూర్తిస్థాయి నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. ‘పెద్ది’ సినిమా నుండి రెండు పాటలు వచ్చాయి. రెండూ కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

సొ ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టడం ఖాయం. అందుకే అదే కాన్ఫిడెన్స్ తో తన నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు బుచ్చిబాబు. ఇటీవల అతని నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో ఉంటుందంతూ ప్రచారం జరిగింది. కానీ ప్రభాస్ ఇప్పట్లో ఖాళీ అవ్వడం కష్టం. అందుకే మహేష్ తో(Mahesh Babu) సినిమా చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నాడట బుచ్చిబాబు.

‘వారణాసి’ తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ బుచ్చిబాబు మాత్రం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు వినికిడి. మహేష్ బాబు వద్ద ‘మైత్రి..’ వారి అడ్వాన్స్ ఉంది. బుచ్చిబాబుకి కూడా కొంత అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ కాంబో సెట్ అయ్యే అవకాశం ఉంది. గతంలో మహేష్ నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాకి బుచ్చిబాబు కూడా అసిస్టెంట్ గా పనిచేసిన సంగతి చాలా మందికి తెలిసే ఉండొచ్చు.

త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Peddi
  • #Ram Charan

Also Read

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

7 mins ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

21 mins ago
Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

6 hours ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

7 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

7 hours ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version