Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » ‘మోసగాళ్ళు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..!

‘మోసగాళ్ళు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..!

  • March 22, 2021 / 03:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మోసగాళ్ళు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..!

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో జెఫ్రీ గీ చిన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్ళు’. ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ బ్యానర్ పై హీరో మంచు విష్ణునే ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే డివైడ్ టాక్ ను మూటకట్టుకుంది. దాంతో మినిమమ్ ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు.ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసినా ఎక్కడా కూడా మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది.

ఇక ‘మోసగాళ్ళు’ 3 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం   0.24 cr
సీడెడ్   0.11 cr
ఉత్తరాంధ్ర   0.08 cr
ఈస్ట్   0.07 cr
వెస్ట్   0.04 cr
గుంటూరు   0.06 cr
కృష్ణా   0.06 cr
నెల్లూరు   0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   0.69 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.08 cr
ఓవర్సీస్   0.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   0.87 cr

‘మోసగాళ్ళు’ చిత్రాన్ని విష్ణు ఓన్ రిలీజ్ చేసుకున్నాడు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 20కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 0.87 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 19.13 కోట్ల షేర్ ను రాబట్టాలి. చూస్తుంటే ఫుల్ రన్లో అయినా ఈ చిత్రం కోటి కలెక్ట్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే వీకెండ్ నే ఈ చిత్రం క్యాష్ చేసుకోలేకపోయింది. ఇక వీక్ డేస్ లో నిలబడుతుందా?

Click Here To Read Movie Review

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #4 Frames Factory
  • #KajalAggarwal
  • #Mosagallu
  • #Navdeep
  • #Naveen Chandra

Also Read

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

related news

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

trending news

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

15 mins ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

1 hour ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

2 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

3 hours ago
Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

16 hours ago

latest news

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

9 mins ago
Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

1 hour ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

2 hours ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version