Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Most Eligible Bachelor Collections: ‘అఖిల్ ‘ ను మించలేదు కానీ సూపర్ ఓపెనింగ్సే ఇవి..!

Most Eligible Bachelor Collections: ‘అఖిల్ ‘ ను మించలేదు కానీ సూపర్ ఓపెనింగ్సే ఇవి..!

  • October 16, 2021 / 12:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Most Eligible Bachelor Collections: ‘అఖిల్ ‘ ను మించలేదు కానీ సూపర్ ఓపెనింగ్సే ఇవి..!

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ‘జీఏ2 పిక్చర్స్‌’ పతాకంపై బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 15న(నిన్న) విడుదల అయ్యింది.టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం… ఇటీవల విడుదలైన లెహరాయి పాట చార్ట్ బస్టర్ గా నిలవడంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. దాంతో పాటు దసరా సెలవు కూడా కలిసి రావడంతో సూపర్ ఓపెనింగ్స్ ను సాధించింది అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.

మొదటి రోజు కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 2.02 cr
సీడెడ్ 1.12 cr
ఉత్తరాంధ్ర 0.61 cr
ఈస్ట్ 0.34 cr
వెస్ట్ 0.31 cr
గుంటూరు 0.52 cr
కృష్ణా 0.32 cr
నెల్లూరు 0.23 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.46 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.35 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 6.81 cr

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రానికి రూ.20.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి రూ.6.81 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.14.91 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Anil Sunkara
  • #Most Eligible Bachelor
  • #Pooja Hegde

Also Read

Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

related news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

6 mins ago
Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

43 mins ago
Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

Vijay: విజయ్ – త్రిష .. ఓపెన్ అయినట్టా.. తెగించినట్టా?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

8 hours ago

latest news

Ajith: అజిత్‌ నాన్‌ హీరో లైఫ్‌ చూస్తారా? త్వరలో థియేటర్లకు.. ఆ తర్వాత ఓటీటీకి!

1 hour ago
బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

14 hours ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version