Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Most Eligible Bachelor: ఆ హీరోతో పోటీకి సిద్ధమైన అఖిల్!

Most Eligible Bachelor: ఆ హీరోతో పోటీకి సిద్ధమైన అఖిల్!

  • August 28, 2021 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Most Eligible Bachelor: ఆ హీరోతో పోటీకి సిద్ధమైన అఖిల్!

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ డేట్ ఫిక్సైంది. కొన్ని నెలల క్రితమే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. కరోనా వల్ల ఈ సినిమా వాయిదా పడుతుండగా రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో అఖిల్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అఖిల్, పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాగా ఈ సినిమాతో

అఖిల్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ హర్ష అనే ఎన్నారై పాత్రలో కనిపించనుండగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్టాండప్ కమెడియన్ గా కనిపించనున్నారు. మురళీ శర్మ, ఈషా రెబ్బ, ఆమని ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ప్రమోషనల్ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ సైతం ఈ సినిమా సక్సెస్ పై ఆశలు పెట్టుకున్నారు.

ఈ ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ వల్ల సమస్యలు ఎదురయ్యాయి. ఓటీటీ ఆఫర్లు వచ్చినా మేకర్స్ మాత్రం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపారు. అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ అనే సినిమాలో నటిస్తున్నారు. అక్టోబర్ 8వ తేదీన వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం సినిమా కూడా రిలీజ్ కానుంది. అఖిల్, వైష్ణవ్ తేజ్ మధ్య పోటీ తప్పేలా లేదు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil Akkineni
  • #Anil Sunkara
  • #Baskar
  • #Bommarillu

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

14 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

14 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

20 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

23 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 days ago

latest news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

16 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

17 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

18 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version