Mounika Reddy: ‘భీమ్లా నాయక్’ ఫేమ్ మౌనికా రెడ్డి గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • April 13, 2022 / 10:19 PM IST

పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్లో వచ్చిన ‘భీమ్లా నాయక్’ చిత్రంలో పవన్ కళ్యాణ్ పక్కన లేడీ కానిస్టేబుల్ హరిణిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న మౌనికా రెడ్డి అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘అమ్మాయి క్యూటు అబ్బాయి నాటు’ వెబ్ సిరీస్ తో యువతకి దగ్గరైన మౌనిక.. ఆ తర్వాత యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్‌ సరసన ‘సూర్య’ వెబ్ సిరీస్ లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘భీమ్లా నాయక్’ చిత్రంతో ఈమె క్రేజ్ బాగా పెరిగింది.

Click Here To Watch Trailer

అప్పటి నుండీ ఈమె సోషల్ మీడియాలో ఈమె రెగ్యులర్ గా కొత్త ఫోటోలు అప్లోడ్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus