Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mr Bachchan: రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’.. ఎప్పుడొస్తుంది.. ఎలాంటి సప్పుడు లేదేం?

Mr Bachchan: రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’.. ఎప్పుడొస్తుంది.. ఎలాంటి సప్పుడు లేదేం?

  • July 20, 2024 / 09:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mr Bachchan: రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’.. ఎప్పుడొస్తుంది.. ఎలాంటి సప్పుడు లేదేం?

పాట రిలీజ్‌ చేయడం, దానికి నెటిజన్ల నుండి కామెంట్ల వేడి కాస్త తగలడంతో ‘మిస్టర్‌ బచ్చన్‌’ గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాడు. అయితే ఈసారి విషయం ట్రోలింగ్‌ కాదు, దానికి రిప్లై కూడా కాదు. ఈసారి ఇష్యూ ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) ఆగమనం ఎప్పుడు అని. అవును ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు, డేట్‌ ఎప్పుడు అనౌన్స్‌ చేస్తారు అని ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. రవితేజ (Ravi Teja) , హరీష్ శంకర్ (Harish Shankar)  కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’.

ఈ సినిమా ప్రచారం ఇప్పటికే మొదలుపెట్టినా విడుదల తేదీ విషయంలో ఇంకా నిర్ణయం రాలేదు. ఆగస్ట్ 15 అని సినిమా టీమ్‌ అంటున్నా.. నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంకా తేదీ విషయంలో ఆలోచనలు, చర్చలు అవ్వలేదని, త్వరలో తేలుతుంది అని అంటున్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, లాంగ్‌ వీకెండ్‌ కారణంగా ఆగస్టు 15 అయితే బెటర్‌ అని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డార్లింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పేక మేడలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

అయితే ఇప్పటికే ఆ తేదీని రామ్  (Ram)  – పూరి (Puri Jagannadh)  ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart), గీత ఆర్ట్స్ 2 – నార్నె నితిన్‌ (Narne Nithin) ‘ఆయ్’ (AAY) , నివేదా థామస్‌ (Nivetha Thomas) ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu) లాంటి సినిమాలు ఆ డేట్‌కు ఫిక్స్‌ అయ్యాయి. దీంతో ఆ రోజుకు ‘మిస్టర్‌ బచ్చన్‌’ బరిలోకి దిగుతాడా అనేదే ప్రశ్న. ఒకవేళ ఆ టైమ్‌ కాదు అంటే.. ఆగస్టులో ఆఖరి రెండు వారాలు చూద్దాం అంటే అన్‌ సీజన్‌ ఎఫెక్ట్‌ పడుతుంది.

ఈ లెక్కన సెప్టెంబర్‌కు వెళ్లడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. అయితే అల్లరి నరేష్ (Allari Naresh) ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) , దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) బరిలో ఉన్నాయి. ఇక పవన్‌ (Pawan Kalyan) ‘ఓజీ’ (OG) వదిలేసిన సెప్టెంబరు 27ను తారక్‌ (Jr NTR) – కొరటాల (Koratala Siva)  ‘దేవర’ (Devara) తీసుకుంది. కాబట్టి దానికి ఆఖరి వారం ఎవరూ రారు. మరి ‘మిస్టర్‌ బచ్చన్‌’ను ఎప్పుడు బరిలోకి దింపుతారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Mr Bachchan
  • #Ravi teja

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

5 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

7 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

1 day ago

latest news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

57 mins ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

1 hour ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

2 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

3 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version