Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

  • February 24, 2026 / 03:55 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

సినీ పరిశ్రమలో అందం, ఆకారం, పోలికలు.. ఇవన్నీ హీరోయిన్లపై ఎప్పటికప్పుడు ఒత్తిడిని పెంచే అంశాలే. ఈ విషయాన్ని తాజాగా స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, తన మాటల్లో చాలా భావోద్వేగంగా వెల్లడించారు. వెండితెరపై చిరునవ్వులతో కనిపించే తన వెనుక ఎన్నో మానసిక పోరాటాలు దాగున్నాయని ఆమె చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను ఆలోచింపజేస్తున్నాయి.

Mrunal Thakur

సోషల్ మీడియాలో వచ్చే బాడీ షేమింగ్ కామెంట్స్ తనను ఒక దశలో పూర్తిగా కుంగదీశాయని మృణాల్ తెలిపారు. బయటకి ఎంత స్ట్రాంగ్‌గా కనిపించినా, ఒంటరిగా ఉన్న సమయంలో మాత్రం ఆ మాటలు మనసును బాగా గాయపరిచేవని చెప్పారు. కొన్ని రాత్రులు కన్నీళ్లతోనే గడిచాయని, నిద్రలేని రాత్రులు తనను మరింత బలహీనంగా మార్చాయని గుర్తు చేసుకున్నారు. ఇతర హీరోయిన్లతో తనను తాను పోల్చుకోవడం వల్ల ‘నాలో ఏదో లోపం ఉందేమో’ అనే భావన పెరిగిపోయిందని ఆమె చెప్పారు.

ఈ ప్రయాణంలో తనకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చిన వ్యక్తిగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పేరును ప్రస్తావించారు. “ఇతరుల అభిప్రాయాల కోసం మారాల్సిన అవసరం లేదు. ఒక పాత్ర అవసరమైతే తప్ప నిన్ను నువ్వుగా అంగీకరించు” అని అక్షయ్ చెప్పిన మాటలు తన జీవితాన్ని మార్చేశాయని చెప్పారు. ఆ సలహాతోనే ఈ రోజు తాను మానసికంగా ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్నానని మృణాల్ స్పష్టం చేశారు. ఇప్పుడు సెల్ఫ్ అక్సెప్టెన్స్‌తో, తనను తాను సంతృప్తి పరచేవాటికే ప్రాధాన్యత ఇస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పిన ఆమె మాటలు అభిమానులకు ప్రేరణగా నిలుస్తున్నాయి.

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mrunal Thakur
  • #Latest Telugu Cinema Movie Updates

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

8 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

9 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

10 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version