Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » అసలు విషయం బయటపెట్టేసిన తమన్..!

అసలు విషయం బయటపెట్టేసిన తమన్..!

  • September 7, 2019 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అసలు విషయం బయటపెట్టేసిన తమన్..!

సంక్రాంతికి వస్తున్న పెద్ద సినిమాల్లో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ ఒకటి. అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. మాస్ ఆడియన్స్ కు కావాల్సిన మ్యూజిక్ ఇవ్వడంలో తమన్ దిట్ట అని అందరికీ తెలిసిందే. దీంతో ప్రేక్షకులు… ఈ చిత్రం పాటల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

muhurtham-fixed-for-alavaikunthappuramulo-movie-audio-launch1

అందుకోసమే.. పాటలు నవంబర్లో వస్తాయని హింట్ ఇస్తున్నాడు తమన్. ఇటీవల తన సోషల్ మీడియాలో త్రివిక్రమ్, బన్నీలతో కలిసి ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేశాడు తమన్. ఆ ట్వీట్ కు ‘నవంబర్ కమింగ్ సూన్’ అనే హ్యష్ ట్యాగ్ కూడా పెట్టాడు. దీంతో పాటలు నవంబర్ నెలలోనే వస్తాయని తమన్ ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Viakuntapuram lo
  • #Allu Arjun
  • #Nivetha Pethuraj
  • #Pooja Hegde
  • #Sushanth

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

15 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

21 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

23 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

20 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

22 hours ago
Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version