Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘ఆర్.ఆర్.ఆర్’… ఈ వార్త అయినా నిజమేనా?

‘ఆర్.ఆర్.ఆర్’… ఈ వార్త అయినా నిజమేనా?

  • September 6, 2019 / 05:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.ఆర్.ఆర్’… ఈ వార్త అయినా నిజమేనా?

రాజమౌళి ప్రస్తుతం చరణ్,ఎన్టీఆర్ లతో ‘ఆర్.ఆర్.ఆర్’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బల్గెరియా లో జరుగుతుంది. ఎన్టీఆర్ పై కొన్ని యాక్షన్ సీన్లను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమరం భీమ్ గా కనిపించబోతున్నాడు. ఇక చరణ్ కూడా కొన్ని యాక్షన్ సీన్ల కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. చరణ్ ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఆయన సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ సరసన ఇంకా హీరోయిన్ ను ఫైనల్ చేయలేదు.

is-there-any-update-on-aug15th-from-rrr-movie1

ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి హీరోల ఫస్ట్ లుక్స్ ను ఆగష్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ రాజమౌళి అలా చేయలేదు. వినాయక చవితికైనా విడుదల చేస్తాడనుకుంటే అదీ లేదు. అయితే అక్టోబర్ 22న ఉద్యమ వీరుడు కొమరం భీం జయంతి సందర్బంగా… ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ ఎన్టీఆర్ కొమరం భీం లుక్ ను విడుదల చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్త పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.. కాబట్టి అభిమానులకి నమ్మకం లేదు. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ ను 2020 జూలై 30 న విడుదల చేయబోతున్నామని నిర్మాత దానయ్య, అలాగే రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి తెలిపిన సంగతి తెలిసిందే. వాళ్ళు ప్రకటించిన దానిని బట్టి విడుదలకి ఇంకా 11 నెలలు మాత్రమే సమయం ఉంది. మరి 400 కోట్ల బడ్జెట్ చిత్రాన్ని ఓ సంవత్సరం నుండీ ప్రమోట్ చేస్తేనే కానీ కుదరదు. ‘బాహుబలి’ విషయంలో రాజమౌళి ఇదే పని చేశాడు. అందుకే భారీ వసూళ్ళు సాధ్యమైంది. ఈసారి కూడా జక్కన్న అదే ఫార్ములా అప్లై చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వార్త కొట్టిపారేసేది అయితే కాదనే చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Alia Bhatt
  • #NTR
  • #Raja Mouli
  • #Ram Charan

Also Read

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

related news

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

trending news

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

2 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

15 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

15 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

15 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

16 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

31 mins ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

19 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

21 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version