Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Murali Mohan, Chiranjeevi: నాటి విషయం మళ్లీ వైరల్‌.. మురళీమోహన్‌ ఏం అన్నారంటే?

Murali Mohan, Chiranjeevi: నాటి విషయం మళ్లీ వైరల్‌.. మురళీమోహన్‌ ఏం అన్నారంటే?

  • July 22, 2022 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Murali Mohan, Chiranjeevi: నాటి విషయం మళ్లీ వైరల్‌.. మురళీమోహన్‌ ఏం అన్నారంటే?

చిరంజీవి మీద విష ప్రయోగం జరిగింది.. అయితే ఇప్పుడు కాదు 34 ఏళ్ల క్రితం. ఈ విషయం ఇప్పటికే కొంతమందికి తెలిసుండొచ్చు. గతంలో కొన్ని సందర్భాల్లో ఈ విషయం గురించి మీడియాలో వచ్చింది. తాజాగా మరోసారి మురళీ మోహన్‌ ఇంటర్వ్యూల్లో ఈ విషయం మరోసారి వైరల్‌ అవుతోంది. ‘మరణ మృదంగం’ సినిమా షూటింగ్‌ సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే సిబ్బంది వెంటనే గుర్తించడంతో చిరంజీవికి పెద్ద ప్రమాదం తప్పింది. ఇంతకీ ఏమైందంటే…

చిరంజీవి మీద విష ప్రయోగం ఘటన గురించి.. మురళీ మోహన్‌ దగ్గర ప్రస్తావిస్తే ‘‘ఆ విషయం నాకు క‌చ్చితంగా తెలియ‌దు. కానీ.. చిరంజీవి ఎదుగుద‌ల‌ను చూసి ఆయ‌న‌పై కొంద‌రు విష ప్ర‌యోగం చేసి ఉండొచ్చు’’ అని అన్నారు. సినీ ఇండ‌స్ట్రీలో చిరంజీవి కంటే ముందున్న ముర‌ళీ మోహ‌న్‌ లాంటి ఓ న‌టుడు అలా అన్నారంటే అందులో నిజం లేక‌పోలేదు అనే మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీంతో అప్పుడు చిరంజీవిపై విషప్రయోగం చేసింది ఎవరు, చేయించింది ఎవరు అనే ప్రశ్న వినిపిస్తోంది.

‘ఖైదీ’ సినిమా తర్వాత చిరంజీవి గ్రాఫ్‌ ఎలా మారిందో అందరికీ తెలిసిందే. మాస్‌ హీరోగా ఇమేజ్‌ పెరిగింది. ఈ క్రమంలో చిరంజీవి అవుట్‌ డోర్‌ షూటింగ్‌ దగ్గరకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చేవారట. చిరంజీవిని కలవాలని, మాట్లాడాలని, ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని అడిగేవారు. ఈ సమయంలో చిరు అంటే గిట్ట‌ని కొంతమంది ఏకంగా చిరంజీవి చంప‌డానికే ప్లాన్ వేశారు. ‘మ‌ర‌ణ మృదంగం’ షూటింగ్‌ చెన్నైలో జరుగుతున్న సమయంలో ఓ అభిమాని వ‌చ్చి చిరు కాళ్లు ప‌ట్టుకున్నాడు.

‘‘ఈ రోజు నా పుట్టిన‌రోజు.. ఇక్కడ కేక్ క‌ట్ చేస్తాను. మీరు నా ద‌గ్గ‌ర ఉండండి’’ అని కోరాడు. పుట్టిన‌రోజు నాడు అడిగాడు కాబ‌ట్టి చిరంజీవి ఓకే అన్నాడు. ఆ కేట్ క‌ట్ చేసిన త‌ర్వాత కేక్ తినాల‌ని ఆ అభిమాని చిరంజీవిని బ‌ల‌వంతం చేశాడు. వ‌ద్ద‌ని చెప్పినా బ‌ల‌వంతంగా కేక్‌ను చిరంజీవి నోట్లో కుక్కాడు. అయితే ఏదో తేడా కొట్టి చిరంజీవి బ‌య‌ట‌కు ఉమ్మేశాడు. ఈ క్రమంలో అక్కడ జరిగిన తోపులాట‌లో కేక్ కింద‌ప‌డిపోయింది. ఆ కేక్‌లో ఏవో రంగురంగుల ప‌దార్థాలు క‌నిపించాయి.

వెంటనే చిరంజీవి సెట్స్‌కి వెళ్లి నోరు క‌డుకున్నారు. ఆ తర్వాత మేక‌ప్ స‌మ‌యంలో ఆయ‌న పెదాలు నీలి రంగులోకి మారి ఉండ‌టాన్ని సిబ్బంది గమనించారు. దీంతో చిరంజీవిని ఆస్పత్రిలో చేర్చారు. విషం లోప‌లికి వెళ్ల‌కుండా ఉండేలా వాంతులు అయ్యేలా టాబ్లెట్స్ ఇచ్చారు. రాత్రంతా చిరంజీవి హాస్పిట‌ల్‌లోనే ఉన్నార‌ట‌. రెండో రోజు అంతా ఓకే అనుకున్నాక డిశ్చార్జి అయ్యారు. అప్పట్లో ఈ వార్త వైరల్‌ అయ్యింది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Murali Mohan
  • #Chiranjeevi
  • #Marana Mrudangam
  • #Megastar Chiranjeevi
  • #Murali Mohan

Also Read

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

trending news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

13 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

15 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

21 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

2 days ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

16 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version