Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

  • February 17, 2026 / 08:18 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

మహేష్ బాబు ఇప్పుడు సూపర్ స్టార్. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు. ‘రాజకుమారుడు’ తో మంచి డెబ్యూ ఇచ్చినప్పటికీ తర్వాత చేసిన ‘యువరాజు’ ‘వంశీ’ వంటి సినిమాలు నిరుత్సాహపరిచాయి. దీంతో మహేష్ హీరోగా నిలబడతాడా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే కృష్ణ గారి పెద్దబ్బాయి రమేష్ బాబు కూడా హీరోగా నిలబడలేకపోయారు కాబట్టి..! అందుకే కృష్ణ గారితో పాటు కృష్ణ గారి అభిమానులు కూడా టెన్షన్ పడ్డారు.

Murari Collections

మహేష్ ఎంత అందంగా ఉన్నా.. నటుడిగా ఆడియన్స్ కి దగ్గరవ్వకపోతే అతనికి కెరీర్ ఉండదు. దానికి భయపడే కాబోలు శోభన్ బాబు వంటి స్టార్ హీరోలు తమ కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. కాబట్టి కృష్ణ వారసులు కూడా నెట్టుకు రాలేరేమో అని ఇండస్ట్రీ మొత్తం అనుమానాలు వ్యక్తం చేసింది. అలాంటి టైంలో ‘మురారి’ వచ్చింది. కృష్ణవంశీ దీనికి దర్శకుడు. ‘రామ్ ప్రసాద్ ఆర్ట్స్’ బ్యానర్ పై రామలింగేశ్వరరావు, ఎన్.దేవి ప్రసాద్ గోపి నందిగం..లు నిర్మించారు.

murari collections

2001 ఫిబ్రవరి 17న పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది ‘మురారి’. ఊహించని విధంగా సినిమాకి మొదట ప్లాప్ టాక్ వచ్చింది. కానీ రెండో వారం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూలు కట్టారు. దీంతో బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుని సూపర్ హిట్ గా నిలిచింది. నేటితో ‘మురారి’ రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 3.25 cr
సీడెడ్ 2.11 cr
ఉత్తరాంధ్ర 1.55 cr
ఈస్ట్ 0.92 cr
వెస్ట్ 0.80 cr
గుంటూరు 1.65 cr
కృష్ణా 1.35 cr
నెల్లూరు 0.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 12.33 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్  0.65 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 12.98 cr

‘మురారి'(Murari) చిత్రం రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో రిలీజ్ అయ్యింది. మొదటి షోకే ప్లాప్ టాక్. అయితే తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ తో సినిమా బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్లో రూ.12.98 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.4.98 కోట్ల లాభాలు మిగిల్చి సూపర్ హిట్ అనిపించుకుంది.

‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna Vamsi
  • #Mahesh Babu
  • #Murari
  • #murari collections
  • #Murari movie

Also Read

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

49 mins ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

21 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

21 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

22 hours ago

latest news

‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

4 mins ago
Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

38 mins ago
Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

1 hour ago
South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

2 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version