విక్టరీ వెంకటేష్(Venkatesh Daggubati) ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో రూ.300 కోట్ల బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ సినిమాకి గాను వెంకటేష్ అందుకున్న పారితోషికం రూ.20 కోట్లు అలాగే లాభాల్లో వాటా కూడా..! ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’… అనే సినిమా చేస్తున్నారు. ‘ఏకే 47’ అనేది ఈ సినిమాకి సబ్ టైటిల్. ఎక్కువమంది పలకడానికి వీలుగా ఆ షార్ట్ టైటిల్ పెట్టారు. Venkatesh Daggubati థ్రిల్లర్ జోనర్ […]