Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ప్రభాస్ సినిమాతో మిక్కీకి ఆ లోటు తీరిపోతుంది..!

ప్రభాస్ సినిమాతో మిక్కీకి ఆ లోటు తీరిపోతుంది..!

  • January 29, 2021 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ సినిమాతో మిక్కీకి ఆ లోటు తీరిపోతుంది..!

మిక్కీ.జె,మేయర్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఇతను చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఎక్కువగా ఇతను క్లాస్ సినిమాలకు మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. సినిమా చూస్తున్నప్పుడు తప్ప ఇతని పాటలకు టైం కేటాయించారు మన ప్రేక్షకులు. ఒకవేళ టైం కేటాయించుకుని ఇతను సంగీతం సమకూర్చిన పాటలు వింటే మాత్రం అస్సలు వదిలిపెట్టలేరు. ఇక క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరొచ్చింది కదా అని ఇతను మాస్ మ్యూజిక్ ఇవ్వలేడు అనుకుంటే పొరపాటే.

2015 లో వచ్చిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ అలాగే 2019 చివర్లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రాలకు ఇతను మాస్ మ్యూజిక్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసాడు. అయితే ఇతనికి ఒక్క మహేష్ బాబు తప్ప మరే పెద్ద హీరో కూడా ఇప్పటివరకూ ఛాన్స్ ఇవ్వలేదు. మహేష్ బాబుతో మాత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘బ్రహ్మోత్సవం’ వంటి చిత్రాలు చేసాడు.అవి రెండు కూడా మ్యూజికల్ హిట్సే..! ‘బ్రహ్మోత్సవం’ సినిమా కనుక హిట్ అయ్యి ఉంటే.. ఇతనికి బడా హీరోల నుండీ ఛాన్సులు దక్కించుకునేవాడు.

కానీ ఆ చిత్రం ఆడలేదు. అయితేనేం ఇప్పుడు ప్రభాస్ అంతటి పాన్ ఇండియా స్టార్ ఛాన్స్ ఇచ్చాడు. అవును ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రానికి ఇతనే సంగీత దర్శకుడు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కనుక మిక్కీ మంచి మ్యూజిక్ ఇస్తే.. ఇతనికి కూడా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వస్తుంది. అంతేకాదు నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రానికి కూడా ఇతనే సంగీత దర్శకుడు. అది కూడా భారీ బడ్జెట్ చిత్రమే కావడం విశేషం.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mickey
  • #Mickey J Meyer
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

6 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

8 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

1 hour ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

2 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

3 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version