Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ తో నటించాలని ఆశపడుతున్న రితిక సింగ్

ఎన్టీఆర్ తో నటించాలని ఆశపడుతున్న రితిక సింగ్

  • April 20, 2017 / 09:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ తో నటించాలని ఆశపడుతున్న రితిక సింగ్

మార్షల్ ఆర్ట్స్ లో ఎన్నో మెడల్స్ అందుకున్న రితిక సింగ్ జీవితాన్ని “సాల ఖడూస్” అనే హిందీ చిత్రం మలుపుతిప్పింది. ఇందులో బాక్సింగ్ క్రీడాకారిణి గా నటించిన ఆమె ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఆ సినిమాకి రీమేక్ అయిన “గురు” చిత్రంలోను ఫుల్ మాస్ గా నటించి తెలుగు వారి గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అలాగే లారెన్స్ శివలింగలో నటన, డ్యాన్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు, తమిళంలో యువహీరోలు ఆమెతో కలిసి నటించాలని తహతహలాడుతుంటే ఆమె మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించాలని ఆరాటపడుతోంది.

రీసెంట్ గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో 22 ఏళ్ళ బ్యూటీ మాట్లాడుతూ ” ఎన్టీఆర్ లాంటి నటులతో నటించాలని కోరికగా ఉంది. తారక్ తో నటించడం ఛాలెంజింగ్ గా ఉంటుంది” అని తన మనసులోని మాటను బయటపెట్టింది. యంగ్ టైగర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడమంటే మాటలు కాదు.. నటనలోనూ, డ్యాన్సులోను మంచి పట్టుండాలి. అలా చేయగలిగితే మంచి గుర్తింపు కూడా వస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ జై లవ కుశ సినిమాతోనూ, రితిక ఓ తమిళ సినిమాతోనూ బిజీగా ఉన్నారు. ఈ ప్రాజక్ట్ అయిన తరువాతైనా ఈ జోడీ వెండితెరపైనే కనిపిస్తే సూపర్ గా ఉంటుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ritika Singh
  • #Guru Movie
  • #Jr Ntr
  • #NTR
  • #Ritika Singh Movies

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

43 mins ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

44 mins ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

2 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

3 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

4 hours ago

latest news

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

57 mins ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

1 hour ago
Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version