Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Reviews » My Name Is Shruthi Review in Telugu: మై నేమ్ ఈజ్ శృతి సినిమా రివ్యూ & రేటింగ్!

My Name Is Shruthi Review in Telugu: మై నేమ్ ఈజ్ శృతి సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 17, 2023 / 10:04 AM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
My Name Is Shruthi Review in Telugu: మై నేమ్ ఈజ్ శృతి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • NA (Hero)
  • హన్సిక మోత్వాని (Heroine)
  • మురళీ శర్మ, ఆర్ నారాయణ, జయప్రకాష్, వినోదిని, సాయి తేజ్, పూజా రామచంద్రన్, రాజీవ్ కనకాల తదితరులు (Cast)
  • శ్రీ‌నివాస్ ఓంకార్ (Director)
  • బురుగు రమ్య ప్రభాకర్ (Producer)
  • మార్క్ కె రాబిన్‌ (Music)
  • కిశోర్ బోయిడ‌పు (Cinematography)
  • Release Date : నవంబర్ 17, 2023
  • వైష్ణవి ఆర్ట్స్ (Banner)

ప్రతివారం పదేసి సినిమాలు చొప్పున థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అందులో బజ్ ఉన్న సినిమాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ శుక్రవారం నాడు కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘మంగళవారం’ వంటి సినిమాకి మంచి క్రేజ్ ఉంది. అలాగే స్టార్ హీరోయిన్ హన్సిక నటించిన ‘మై నేమ్ ఈజ్ శృతి’ కూడా వార్తల్లో నిలిచింది. ట్రైలర్ చూస్తుంటే ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ అనే ఫీలింగ్ జనాలకి కలిగింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :

కథ: శృతి(హన్సిక) తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో ఆమెను అల్లారు ముద్దుగా పెంచుతారు ఆమె తల్లి, తాతయ్య, నానమ్మ..లు! శృతి పెద్దయ్యాక ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఆమెను తన అక్క, బావ(ప్రవీణ్) ఇంట్లో పెడతారు కుటుంబ సభ్యులు. కానీ కొత్తగా పెళ్ళైన జంట కాబట్టి..వారి ప్రైవసికి ఇబ్బందవుతుందని శృతి ఓ హాస్టల్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ కూడా ఇబ్బంది ఉందని తన ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఫ్లాట్ కి షిఫ్ట్ అవుతుంది.

అయితే ఓ రోజు శృతి తన ఫ్లాట్ లో ఊహించని విధంగా ఓ మర్డర్ చేయాల్సి వస్తుంది. ఆ క్రైమ్ నుండి తప్పించుకోవాలి అని శృతి ప్రయత్నిస్తూ ఉండగా.. ఆమె చంపిన వ్యక్తి కాకుండా వేరే అమ్మాయి తన ఫ్లాట్ లో చచ్చిపడి ఉండటంతో షాక్ అవుతుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారు. మరోపక్క స్కిన్ మాఫియాలో భాగంగా కొంతమంది అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు.

దీని వెనుక ఎం.ఎల్.ఎ గురుమూర్తి(ఆడుకలం నరైన్) హస్తం ఉందని తేలుతుంది. అసలు ఈ ఎం.ఎల్.ఎ కి శృతి కి సంబంధం ఏంటి? మధ్యలో ఏసీపీ రంజిత్(మురళీ శర్మ) పాత్ర ఏంటి? శృతిని చంపాలని చూస్తుంది ఎవరు? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: హన్సిక ..టైటిల్ రోల్లో కనిపించింది. తన మార్క్ నటనతో పర్వాలేదు అనిపించింది కానీ.. ఎందుకో ఆమె లుక్స్ అండగా ఆకర్షించే విధంగా లేవు. ఏజ్డ్ ఫేస్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. హన్సిక కంటే కూడా మురళీ శర్మ నటన ఆకట్టుకుంటుంది. ఆల్మోస్ట్ ఈ సినిమాలో ఇతనే హీరో అనిపించే విధంగా ఉంటుంది అతని పాత్ర. దీనికి వందకి వంద శాతం న్యాయం చేశాడు మురళీ శర్మ. అలాగే ‘ఆడుకలం’ నరేన్ కూడా చాలా బాగా నటించాడు.

సీనియర్ హీరోయిన్ ప్రేమ పాత్ర గెస్ట్ రోల్ మాదిరి అనిపిస్తుంది. ఆమె లుక్స్ కూడా.. అసలు ఈమె ప్రేమేనా? అనిపించే విధంగా ఉంటాయి. నటన పరంగా కూడా ఆమె పెద్దగా ఇంప్రెస్ చేసింది లేదు. ఇక కమెడియన్ ప్రవీణ్ కి ఈ సినిమాతో మంచి రోల్ దొరికినట్టు అయ్యింది. పూజా రామచంద్రన్ మరోసారి బోల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపిస్తారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు శ్రీ‌నివాస్ ఓంకార్ ఎంపిక చేసుకున్న స్కిన్ మాఫియా పాయింట్ బాగానే ఉంది. కానీ ఎందుకో కొంచెం ‘యశోద’ పోలికలు కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ పరంగా సినిమా బాగా ల్యాగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఓకే అనిపించినా .. అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు చాలా టైం తీసుకున్నాడు అనే ఫీలింగ్ కలుగుతుంది.

అయితే సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉంది. అసలు కథ అక్కడి నుండే మొదలవ్వడం, వరుసగా ట్విస్ట్ లు వస్తుండటం కూడా సీన్ .. సీన్ కి క్యూరియాసిటీ పెరుగుతుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు కూడా ఆకట్టుకుంటాయి. మొత్తంగా సెకండ్ హాఫ్ తో.. ఫస్ట్ హాఫ్ వల్ల కలిగిన అభిప్రాయం మారుతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో హన్సిక బాటిల్ తో కొత్తగా పడిపోయిన నటుడి..

బ్లడ్ బయటకి వచ్చే సీన్ ను క్యాప్చర్ చేసిన విజువల్ ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది కానీ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి ఇంకా బెటర్ గా ఉండాలి. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు ఉన్నాయి.

విశ్లేషణ: ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించినా.. సెకండ్ హాఫ్ మెప్పిస్తుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వెళితే.. హ్యాపీగా ఒకసారి చూసే విధంగానే ఉంది ఈ (My Name Is Shruthi) ‘మై నేమ్ ఈజ్ శృతి’.

రేటింగ్ : 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hansika Motwani
  • #Murali Sharma
  • #My Name Is Shruthi
  • #Pooja Ramachandran
  • #Prema

Reviews

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

3 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

3 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

3 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

5 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

3 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

4 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

4 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version