Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » మహేష్, పవన్, ప్రభాస్ ల డేట్స్ కోరిన మైత్రి మూవీ మేకర్స్!

మహేష్, పవన్, ప్రభాస్ ల డేట్స్ కోరిన మైత్రి మూవీ మేకర్స్!

  • November 30, 2017 / 09:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, పవన్, ప్రభాస్ ల డేట్స్ కోరిన  మైత్రి మూవీ మేకర్స్!

నవీన్ యెర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి.. ఈ పేర్లు చాలామందికి తెలియదు. వీరే మహేష్ బాబు తో శ్రీమంతుడు అనే సినిమాని నిర్మించింది. అయితే వీరి పేర్లు కంటే.. వారు స్థాపించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పేరు బాగా పరిచయం. ఎందుకంటే మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వీరు తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చేసి మరో హిట్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ తో  రంగస్థలం 1985 మూవీ నిర్మిస్తున్నారు. అలాగే నాగచైతన్యతో సవ్యసాచి మొదలెట్టారు. ఇలా రెండు ప్రాజెక్టులు సెట్స్ మీద ఉండగానే మరో పది సినిమాలను లైన్లో పెట్టారు. ఆశ్చర్యంగా ఉంది కదూ.

అది కూడా చిన్న హీరోలతో కాదు.. స్టార్ హీరోల డేట్స్ తమకే కేటాయించాలని ముందుగానే అడ్వాన్సులు కూడా ఇచ్చినట్లు తెలిసింది. వీరిలో ప్రభాస్, పవన్, మహేష్ బాబు ఉన్నారు. ప్రభాస్ సినిమాకు డైరక్టర్ ఇంకా ఫిక్స్ కాలేదు. పవన్ సినిమాకు మాత్రం సంతోష్ శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. అలాగే మహేష్, నాని, విజయ్ దేవరకొండ, రవితేజ, అఖిల్, సాయిధరమ్ తేజ్  లతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. సినిమాలపై పూర్తి అవగాహన కలిగిన ఈ ముగ్గురు రంగస్థలంతో హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా మార్చిలో రిలీజ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mythri Movie Makers
  • #pawan kalyan
  • #Prabhas

Also Read

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

related news

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

trending news

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

41 mins ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

1 hour ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

2 hours ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

3 hours ago
Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

5 hours ago

latest news

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

19 mins ago
Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

3 hours ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

5 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version