Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మాటల మాంత్రికుడికి సడెన్ షాక్ ఇచ్చిన మైత్రిమూవీ మేక‌ర్స్

మాటల మాంత్రికుడికి సడెన్ షాక్ ఇచ్చిన మైత్రిమూవీ మేక‌ర్స్

  • November 20, 2018 / 06:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాటల మాంత్రికుడికి సడెన్ షాక్ ఇచ్చిన మైత్రిమూవీ మేక‌ర్స్

ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్లలో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కెరియర్ మొదట్లో రైటర్ గా తనకంటూ ఒక క్రేజ్ సంపాదించి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత ‘నువ్వే నువ్వే’ సినిమాతో దర్శకుడిగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసాడు. అయితే కొన్ని చిత్రాలు ఆశించినంత విజయాన్ని సాదించనప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇది ఇలా ఉంటె డైరెక్టర్ త్రివిక్రమ్ నెక్స్ట్ చేయబోయే సినిమా విషయంలో నిర్మాతల విషయంలో కాస్త అయోమయంలో ఉన్నట్లుగా సమాచారం.

ఇక విషయంలోకి వెళితే, గతంలో మైత్రిమూవీ మేక‌ర్స్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలనీ భావించి ముందగానే త్రివిక్రమ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారంటా. కానీ కొంతకాలం నుండి త్రివిక్రమ్ హారిక‌- హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లోనే సినిమాలు చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్, అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా కూడా అదే బ్యానర్ లో రాబోతుందని సమాచారం. దీంతో మైత్రి మూవీ మేకర్స్ అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా ని తమ బ్యానర్ లో చేయవలసిందిగా కోరగా త్రివిక్రమ్ తను తీసుకున్న అడ్వాన్స్ వారికీ తిరిగి ఇవ్వడనికి ప్రయత్నించగా, మేము అడ్వాన్స్ సినిమా చేయడానికి ఇచ్చాము, ఒకవేళ సినిమా చేయను అంటే తీసుకున్న అడ్వాన్స్ కి వడ్డీ తో కలిపి ఇవ్వాలని మైత్రి మూవీ మేకర్స్ చెప్పారంటా. దీంతో షాక్ కి గురైన త్రివిక్రమ్ ఇప్పుడు ఏ బ్యానర్ లో సినిమా తీస్తాడనేది చర్చగా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram
  • #Mythri Movie Makers
  • #Mythri Movies
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

related news

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

trending news

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

18 seconds ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

7 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

7 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

7 hours ago

latest news

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

47 mins ago
Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

2 hours ago
Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

3 hours ago
Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version