Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

  • November 30, 2025 / 03:34 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి మూవీ మేకర్స్’ టాలీవుడ్ టాప్ బ్యానర్స్ లో ఇది కూడా ఒకటి. వై.రవి శంకర్, నవీన్ ఎర్నేని ఈ బ్యానర్ ను స్థాపించారు. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాతో వీరి ప్రయాణం మొదలైంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అటు తర్వాత వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ‘రంగస్థలం’ వంటివి కూడా బ్లాక్ బస్టర్స్ కొట్టాయి. అటు తర్వాత ‘పుష్ప’ ‘సర్కారు వారి పాట’ ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ ‘పుష్ప 2’ వంటి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

Mythri Movie Makers

ప్రస్తుతం ప్రభాస్ తో ‘ఫౌజి’, పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’,రాంచరణ్- సుకుమార్ కాంబినేషన్లో సినిమా.. ఇలా వరుసగా పెద్ద సినిమాలు చేయబోతున్నారు.ఇదిలా ఉండగా.. ‘మైత్రి మూవీ మేకర్స్’ లో రూపొందిన పెద్ద హీరోల సినిమాలకి తిరుగుండదు. అన్ని సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చి వరుసగా డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.

వాటిల్లో ఎక్కువ శాతం హిట్ అవుతున్నాయి. ‘మత్తు వదలరా’ ‘మత్తు వదలరా 2′ వంటి చిన్న సినిమాలకి మంచి వసూళ్లు వచ్చాయి. కానీ ఎటొచ్చీ ఈ బ్యానర్లో రూపొందే మిడ్ రేంజ్ హీరోల సినిమాలు మాత్రం నిలబడటం లేదు.’సవ్య సాచి’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ నుండి చూసుకుంటే ‘డియర్ కామ్రేడ్’ ‘ఖుషి’ ‘అంటే సుందరానికీ’ రాబిన్ హుడ్’ వంటి సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి. కంటెంట్ పరంగా వాటికి అప్రిసియేషన్ వచ్చింది.

కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అవి తేలిపోయాయి. తాజాగా రిలీజ్ అయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెర్ఫార్మన్స్ చాలా వీక్ గా ఉంది.దాదాపు రూ.70 కోట్లు పెట్టి ఈ సినిమా తీశారు. ఓటీటీ నుండి కొంత, డబ్బింగ్ రైట్స్ రూపంలో కొంత రికవరీ అయ్యింది. కానీ థియేటర్ నుండి రూ.25 కోట్లు రావాలి. అది వచ్చేలా కనిపించడం లేదు.

సో ఈ సినిమాతో ‘మైత్రి’ కి మిడ్ రేంజ్ ప్రాజెక్టులు కలిసిరావడం లేదు అని అర్ధం చేసుకోవచ్చు. ఒకవేళ చైల్డ్ బ్యానర్ ఇంకోటి పెట్టి మిడ్ రేంజ్ ప్రాజెక్టులు చేస్తే.. ఫలితాలు బెటర్ గా ఉంటాయేమో చూడాలి.

‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andhra King Taluka
  • #Mythri Movie Makers
  • #Naveen Yerneni
  • #Tollywood
  • #Y. Ravi Shankar

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

3 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

3 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

23 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version