Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

  • November 30, 2025 / 03:06 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

రవితేజ నుండి ఏడాదిన్నర తర్వాత వచ్చిన సినిమా ‘మాస్ జాతర’. ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ తో నెలకొన్న బజ్ ఏదైతే ఉందో అది రిలీజ్ టైంకి చల్లారిపోయింది. నవంబర్ 1న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 31 నుండి ప్రీమియర్స్ పడ్డాయి. కానీ చాలా మందికి ఈ సినిమా వచ్చి వెళ్లినట్టు తెలీదు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. ఇంకా చెప్పాలంటే రవితేజ అభిమానుల్లో చాలా మందికి సైతం ‘మాస్ జాతర’ వచ్చినట్టు తెలిసుండకపోవచ్చు.

Mass Jathara

అందుకు కారణం ప్రమోషన్స్ లేకపోవడమే. నామ మాత్రంగా చేసిన ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ మినహా.. ఈ సినిమాకి ఎటువంటి హైప్ క్రియేట్ చేయలేదు. ఈ విషయంలో పూర్తి మిస్టేక్ నిర్మాత నాగవంశీదే అని చెప్పాలి.’మాస్ జాతర’ మరీ తీసి పారేసే సినిమా కాదు. రవితేజ గత సినిమాలు ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘ఈగల్’ ‘మిస్టర్ బచ్చన్’ వంటి సినిమాలన్నిటికంటే ఇది బెటర్ గానే ఉంటుంది.

Mass Jathara movie to get postpone again

కరెక్ట్ గా ప్రమోట్ చేసుకుని ఉంటే.. ఓపెనింగ్స్ బాగా వచ్చేవి. అలా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.ఇక 2 రోజుల క్రితం ‘మాస్ జాతర’ ఓటీటీకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది ఈ సినిమా. ఇక్కడ కూడా సేమ్ రెస్పాన్స్. ‘మాస్ జాతర’ ఓటీటీకి వచ్చినట్టు చాలా మందికి తెలీదు. కనీసం నిర్మాణ సంస్థ అయిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అఫీషియల్ పేజీలో నామమాత్రంగా అయినా దీని గురించి ట్వీట్ చేయలేదు.నిర్మాత నాగవంశీ కూడా ట్వీట్ చేయకపోవడం గమనార్హం.

‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mass Jathara
  • #Naga Vamsi
  • #RaviTeja
  • #raviteja 75
  • #Tollywood

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

36 mins ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

16 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

21 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

22 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version