Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Game Changer: శంకర్ మార్క్ సాంగ్స్ అంటే ఇలా ఉంటాయమ్మా..!

Game Changer: శంకర్ మార్క్ సాంగ్స్ అంటే ఇలా ఉంటాయమ్మా..!

  • November 28, 2024 / 07:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: శంకర్ మార్క్ సాంగ్స్ అంటే ఇలా ఉంటాయమ్మా..!

రాంచరణ్ (Ram Charan) – శంకర్  (Shankar) కాంబినేషన్లో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  సినిమా నుండి ఇప్పటివరకు 2 పాటలు బయటకు వచ్చాయి. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చాయి. యూట్యూబ్లో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మూడో పాట కూడా విడుదలైంది. ఈ లిరికల్ సాంగ్ 4 నిమిషాల 40 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘నాదిరిదిన్నా నాదిరిదిన్నా’ అంటూ వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ పాట మొదలైంది. ‘నానా హైరానా ప్రియమైన హైరానా..

Game Changer

మొదలాయె నాలోన లలన నీవలన’ అంటూ వచ్చే లిరిక్స్ చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ని కలిగించాయి. రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) ఈ పాటకు లిరిక్స్ అందించారు. అవి గుర్తుండిపోయే విధంగా ఉన్నాయి.సంగీత దర్శకుడు తమన్ (SS Thaman) అందించిన ట్యూన్ కూడా ఆకట్టుకుంది. కార్తీక్, శ్రేయ ఘోషల్..లు ఈ పాటని ఆలపించడం జరిగింది. ఇద్దరూ కలిసి ఈ పాటని చాలా బాగా పాడారు అని చెప్పాలి. ముఖ్యంగా ఈ లిరికల్ సాంగ్లో చరణ్- కియారా (Kiara Advani)..ల కెమిస్ట్రీ కూడా బాగా హైలెట్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వికటకవి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రోటీ కపడా రొమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'పుష్ప 2' వాళ్లకి స్పెషల్ షో వేసిన టీం.. టాక్ ఎలా ఉందంటే?

విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. లొకేషన్స్ బాగా ఎట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. ‘గేమ్ ఛేంజర్’ నుండి వచ్చిన మొదటి 2 పాటల్లో శంకర్ మార్క్ మిస్ అయ్యాయి అనే కంప్లైంట్స్ వచ్చాయి. కానీ ఈ పాట విషయంలో అలాంటి కంప్లైంట్స్ రావు. శంకర్ మార్క్ సాంగ్స్ ఎలా ఉంటాయో.. ఈ పాట ఆ విధంగా ఉంది. మీరు కూడా ఒకసారి చూస్తూ వినండి :

నాగార్జున క్లారిటీ ఇచ్చేశారు.. అందులో నిజం లేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan
  • #S J Suryah
  • #shankar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

7 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

12 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version