Naa Saami Ranga Collections: ‘నా సామి రంగ’ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Advertisement

అక్కినేని నాగార్జున హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారుతూ చేసిన మూవీ ‘నా సామి రంగ’. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి క్రేజీ హీరోలు కూడా ఈ మూవీలో నటించడంతో ప్రేక్షకుల దృష్టి ఈ మూవీ పై పడింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించగా పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ..ల కి సూపర్ రెస్పాన్స్ లభించాయి.

దీంతో అంచనాలు కూడా బాగా పెరిగాయి అని చెప్పాలి. మొదటి రోజు ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దీంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  2.45 cr
సీడెడ్  1.59 cr
ఉత్తరాంధ్ర  1.09 cr
ఈస్ట్  0.96 cr
వెస్ట్  0.48 cr
గుంటూరు  0.64 cr
కృష్ణా  0.45 cr
నెల్లూరు  0.31 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  7.97 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.26 cr
ఓవర్సీస్  0.30 cr
వరల్డ్ వైడ్( టోటల్)  8.53 cr (షేర్)

నా సామి రంగ (Naa Saami Ranga) సినిమాకి రూ.19.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.19.4 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో 2 రోజుల్లో రూ.8.53 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.10.57 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇంకా పండుగ సెలవులు ఉన్నాయి, రెండో వీకెండ్ మిగిలే ఉంది, కాబట్టి టార్గెట్ చాలా ఈజీ అని చెప్పాలి

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus