Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ప్రేక్షకులను నవ్వించే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’: నభా నటేశ్‌

ప్రేక్షకులను నవ్వించే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’: నభా నటేశ్‌

  • December 22, 2020 / 10:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రేక్షకులను నవ్వించే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’: నభా నటేశ్‌

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’. నభా నటేశ్ హీరోయిన్. ఈ చిత్రం మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో డిసెంబ‌ర్‌ 25న విడుద‌లవుతుంది. ఈ సందర్భంగా వెబినార్‌లో హీరోయిన్‌ నభా నటేశ్‌ మాట్లాడుతూ …

* తేజ్‌ నాకు చాలా మంచి ఫ్రెండ్‌.. సపోర్టర్‌. టీమ్‌ అందరూ చాలా ఆతృతతో, ఏదో సాధించాలనే తపనతో పనిచేశారు. మా దర్శకుడు సుబ్బుకి ఇది ఫస్ట్ సినిమా. చాలా హ్యాపీగా అనిపించింది. యంగ్‌ టీమ్‌తో పాటు సినిమాలో రాజేంద్రప్రసాద్‌, నరేష్… లాంటి సీనియర్‌ స్టార్స్‌ కూడా ఉన్నారు. త‌మ‌న్ అద్భుత‌మైన సంగీతాన్ని అందిచంఆరు. పాటలు చాలా పాపులర్‌ అయ్యాయి. ప్రజలకు చాలా నచ్చాయి. ఆల్బమ్‌ మొత్తం చాలా పెద్ద హిట్‌ అయింది. లాక్‌డౌన్‌లో ఒకదాని తర్వాత ఒక పాటను విడుదల చేశాం. నో పెళ్లి, ఆ తర్వాత హే ఇది నేనేనా… విడుదల చేశాం. విన్నవాళ్లందరూ బావుందంటున్నారు. ట్రైలర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది.

* సినిమాను ఓటీటీలో చూడటానికి, టిక్కెట్స్‌ కొని థియేటర్స్‌లో బిగ్‌ స్క్రీన్‌పై చూడటానికి చాలా తేడా ఉంటుంది. డిసెంబర్‌ 25న విడుదలవుతున్న మా సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమాను థియేటర్‌లో ప్రేక్షకులు ఎలా ఎంజాయ్‌ చేస్తారని నాకు కూడా ఆసక్తి ఉంది.

* కోవిడ్‌ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమా ఓటీటీలో రిలీజ్‌ అవుతుందని అన్నారు. కాస్త టెన్షన్‌గా అనిపించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ మూవీ. థియేటర్‌లోకి వస్తే బావుటుంది అనుకున్నాను. అయితే పరిస్థితులు అలా ఉన్నాయి. ఎవరూ ఏమీ చేయలేం కదా అనిపించింది. అయితే ఈలోపు థియేటర్స్ ఓపెన్‌ కావడమూ, మా మేకర్స్‌ సినిమాను థియేటర్‌లో విడుదల చేయడానికి ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి.

* సినిమాలో చాలా మంచి పాత్ర చేశాను. రేపు సినిమా విడుదలైన తర్వాత నేను ఎందుకు ఇలా చెప్పానో మీకే అర్థమవుతుంది. సినిమా విడుదలైన తర్వాత నా పాత్ర గురించి మాట్లాడుతాను. కొన్ని విలువలు పాటించే అమ్మాయి పాత్రలో కనపడతాను. నా పాత్రను డైరెక్టర్‌ సుబ్బుగారు ఎంటర్‌టైనింగ్‌గా మలిచారు.

* సుబ్బు నాకు పాత్రను నెరేట్‌ చేశాడు. తన నెరేషన్‌, నా పాత్రను మలిచిన తీరు నచ్చడంతో నేను వెంటనే ఓకే చెప్పేశాను.

* ఇస్మార్ట్‌ శంకర్‌లో మాస్‌ పాత్ర చేశాను. ఇందులో క్లాస్‌ అమ్మాయిగా నటించాను. గర్ల్‌ నెక్ట్స్‌ డోర్‌ పాత్ర. పాత్ర క్యారీ చేయడంలో పెద్దగా ఇబ్బంది పడలేదు. ఎందుకంటే నేను దక్షిణాది అమ్మాయిని. మన సినిమాలే చూస్తూ పెరిగాను. థియేటర్స్‌లో యాక్ట్‌ చేశాను. నాటకాల్లో నటించాను. కాబట్టి పాత్రలో ట్రాన్స్‌ఫార్మ్‌ కావడం నాకు కష్టమేమీ కాదు.

* నటిగా నేను డైరెక్టర్‌ చెప్పింది చేసుకుంటూ వెళతాను. సినిమా సక్సెస్‌ అయితే, నాకు పేరొస్తుందని నమ్ముతాను. కష్టపడటమే తెలుసు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BVSN Prasad
  • #Nabha Natesh
  • #Rajamouli
  • #Sai Dharam Tej
  • #Solo Brathuke So Better

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

SSMB 29: మహేష్‌ సినిమా కోసం జక్కన్న మరో బాలీవుడ్‌ ప్లాన్‌.. సౌత్‌ భామలు వద్దా?

SSMB 29: మహేష్‌ సినిమా కోసం జక్కన్న మరో బాలీవుడ్‌ ప్లాన్‌.. సౌత్‌ భామలు వద్దా?

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

18 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

19 hours ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

21 hours ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

22 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

1 day ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

2 hours ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

3 hours ago
Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

3 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

18 hours ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version