Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » NTR : ఎన్టీఆర్ కొరటాల మూవీలో హీరోయిన్ ఈమేనా..?

NTR : ఎన్టీఆర్ కొరటాల మూవీలో హీరోయిన్ ఈమేనా..?

  • April 22, 2021 / 04:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR : ఎన్టీఆర్ కొరటాల మూవీలో హీరోయిన్ ఈమేనా..?

శాండిల్ వుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న హీరోయిన్లలో నభా నటేష్ ఒకరు. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ హీరోయిన్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ ను అందుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత నభా నటించిన డిస్కో రాజా సినిమా ఫ్లాప్ అయినా నభా నటేష్ కు మాత్రం కొత్త సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న నభా నటేష్ కు ఎన్టీఆర్ కొరటాల శివ మూవీలో ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.

ఇండస్ట్రీ వర్గాల్లో ఈ మేరకు జోరుగా ప్రచారం జరుగుతుండగా అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎన్టీఆర్ కొరటాల శివ మూవీలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా రెండో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఈమెకు దక్కిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొరటాల శివ మూవీలో ఛాన్స్ అంటే నభా నటేష్ దశ తిరిగినట్టే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొరటాల శివ సినిమాల్లో హీరోయిన్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. కొరటాల శివ మూవీతో ఇస్మార్ట్ బ్యూటీ స్టార్ హీరోయిన్ అవుతుందేమో చూడాల్సి ఉంది.

ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా కియారా, రష్మికలలో ఎవరు ఛాన్స్ దక్కించుకుంటారో తెలియాల్సి ఉంది. ఆచార్య షూటింగ్ పూర్తైతే కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా పనులతో బిజీ అయ్యే ఉందని సమాచారం. ఇప్పటికే కొరటాల శివ ఎన్టీఆర్ కు స్టోరీ లైన్ వినిపించారని తెలుస్తోంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiara
  • #koratala siva
  • #Mikkilineni Sudhakar
  • #Nabha Natesh
  • #NTR

Also Read

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

related news

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

trending news

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

2 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

18 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

18 hours ago
This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

18 hours ago
Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

21 hours ago

latest news

నష్టాలొచ్చినా ఫర్వాలేదని వదిలేశా: విమర్శలకు స్టార్‌ హీరో స్ట్రాంగ్‌ రియాక్షన్‌

21 mins ago
Rahul Dev: ముకుల్‌ దేవ్‌ మృతికి కారణమిదే: నటుడు రాహుల్‌ దేవ్‌ క్లారిటీ

44 mins ago
Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

1 hour ago
Adipurush: ‘ఆదిపురుష్’ పంచాయతీ మళ్ళీ మొదలైంది.. ఎందుకంటే..!?

19 hours ago
Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version