Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

  • June 17, 2026 / 01:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

‘కల్కి 2’ సినిమా గురించి గత కొన్ని రోజులుగా చాలా రకాల వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్‌ ఓవైపు జరుగుతున్నా.. మరోవైపు పుకార్లు మాత్రం ఆగడం లేదు. దానికి కారణం సినిమాలో కీలకమైన ఓ పాత్రకు సంబంధించి సినిమా టీమ్‌ నుండి ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడమే. అదే ‘సుమతి’. సినిమాలో కీలకమైన కల్కి పాత్రకు జన్మనివ్వాల్సిన పాత్ర సుమతి. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఆ పాత్ర నటించిన కథానాయిక.. రెండో పార్టు నుండి తప్పుకోవడమే దీనికి కారణం. ఈ పార్ట్‌లో ఎవరు నాయిక అనేది ఇంకా టీమ్‌ చెప్పలేదు.

Kalki 2

‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు కీలకమైన సుమతి పాత్రలో దీపికా పడుకొణె నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్‌లో ఏం జరగిందో, సినిమా రిలీజ్‌ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. రెండో పార్టు నుండి తప్పుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యే నాటికి ఆ పాత్ర కోసం మరో కథానాయికను ఎంపిక చేస్తారు అని అనుకున్నారంతా. ఈ క్రమంలో ప్రియాంక చోప్రా పేరు, ఆ తర్వాత సాయిపల్లవి పేరు వినిపిచాయి. ఇప్పుడు ఈ వరుసలోకి ఆలియా భట్‌ పేరు చర్చలోకి వచ్చింది.

Nag Ashwin Comments on Khaleja Movie

ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ని అడిగితే.. సినిమా అప్డేట్‌ కూడా చెప్పారు. ‘కల్కి 2’ సినిమా షూటింగ్‌ వేగంగా జరుగుతోంది అని చెప్పిన నాగీ.. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయని తెలిపారు. మూడు నెలల్లో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెట్టాలని ప్లాన్‌ చేస్తున్నారట. త్వరలో విరామం లేకుండా షూటింగ్‌ పూర్తి చేయాలన్న ఆలోచన చేస్తున్నామని నాగీ చెప్పడంతో ఇప్పటివరకు చేసిన షూటింగ్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ కాదని అర్థమవుతోంది.

ఇక సుమతి పాత్ర గురించి చెబుతూ.. దీపిక పదుకొణె సినిమాలో లేరు కాబట్టి, సుమతి పాత్ర తీసేయడానికి లేదు. ఎందుకంటే ‘కల్కి’కి జన్మనిచ్చేది ఆమెనే. అందుకే ఆ నటిని మార్చవచ్చు. అయితే ఆ పాత్ర విషయంలో ఇంకా ఎవరినీ అనుకోలేదు అని చెప్పారు. ఈ మాటలో డిస్కషన్‌ ఆపాలని ఇలా అన్నారా? లేక ఏ హీరోయిన్‌ ఈ పాత్ర కోసం ముందుకు రావడం లేదా అనేది తెలియడం లేదు.

హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

1 hour ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

3 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

4 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

4 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version