Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘జార్జ్ రెడ్డి’ బయోపిక్ మళ్ళీ పవన్ చేస్తే ఎలా వుంటుంది?

‘జార్జ్ రెడ్డి’ బయోపిక్ మళ్ళీ పవన్ చేస్తే ఎలా వుంటుంది?

  • September 14, 2020 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జార్జ్ రెడ్డి’ బయోపిక్ మళ్ళీ పవన్ చేస్తే ఎలా వుంటుంది?

మెగా బ్రదర్ నాగబాబుకు ఒక డ్రీమ్ వుంది. తమ్ముడు పవన్ కల్యాణ్ దివంగత ఉస్మానియా విద్యార్థి నేత జార్జ్ రెడ్డి బయోపిక్ చేస్తే, అందులో జార్జ్ రెడ్డి క్యారెక్టర్‌లో యాక్ట్ చేస్తే చూడాలని ఆయన కోరుకుంటున్నారు. నాగబాబుకు వున్న డ్రీమ్స్‌లో అదీ ఒకటి. మరి, అన్న కోరికను పవన్ తీరుస్తారో లేదో చూడాలి. గతంలో పవన్ కూడా ఆ బయోపిక్ చెయ్యాలని అనుకున్నారు. పవన్ కల్యాణ్ ‘జార్జ్ రెడ్డి’ బయోపిక్ చెయ్యడానికి ఒక ప్రాబ్లమ్ వుంది.

సందీప్ మాధవ్‌ని హీరోగా పెట్టి డైరెక్టర్ జీవన్ రెడ్డి ఈ బయోపిక్ చేశారు. ఎక్స్‌పెక్ట్ చేసినంత హిట్ అవ్వలేదు. పైగా, జార్జ్ రెడ్డితో పరిచయం వున్న తమ్మారెడ్డి భరద్వాజ వంటి సినిమా సెలబ్రిటీలు సినిమాలో వాస్తవాలు చూపించలేదని విమర్శలు చేశారు. జార్జ్ రెడ్డి జీవితాన్ని పక్కాగా రీసెర్చ్ చేసి పవన్ కల్యాణ్ సినిమాగా చేస్తే చూడాలని అభిమానుల కోరిక. తెలుగు డబ్ అయ్యిన అజిత్ సినిమాను ‘కాటమరాయుడు’గా పవన్ రీమేక్ చేస్తే ప్రేక్షకులు చూశారు. సినిమాకి క్రేజ్ వచ్చింది. జార్జ్ రెడ్డి బయోపిక్ పవన్ చేస్తే ఆ క్రేజ్ కచ్చితంగా వేరే లెవల్‌లో వుంటుందని చెప్పవచ్చు.

Naga Babu dream about Pawan Kalyan1

మరి, పవన్ ఏమంటారో? అయినా యూనివర్సిటీ స్టూడెంట్ క్యారెక్టర్ చేసే వయసు పవన్ క్రాస్ చేశారు. మరీ ముఖ్యంగా ప్రజెంట్ పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇవి కంప్లీట్ చెయ్యాలి. మధ్యలో ఎలెక్షన్స్ వస్తే అటు వెళ్ళాలి. ఎన్నో ఈక్వీషన్లు డిపెండ్ అయ్యి వున్నాయి. పవన్ కల్యాణ్ యుంగ్ ఏజ్ ఫొటో సోషల్ మీడియాలో నాగబాబు షేర్ చెయ్యడంతో జార్జ్ రెడ్డి బయోపిక్ టాపిక్ మరోసారి వచ్చింది. “ఇలాంటి ఫొటోలు చాలా ఉన్నాయి… నా దగ్గర. దాచానంతే. ఎప్పటికీ బెస్ట్ బ్రదర్. ఎప్పటికీ ప్రేమిస్తూ వుంటా” అని నాగబాబు పేర్కొన్నారు.

Most Recommended Video

ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #George Reddy
  • #Naga Babu
  • #pawan kalyan

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

4 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

7 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

11 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

7 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

8 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

9 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

11 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version