Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడు.. కానీ?

పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడు.. కానీ?

  • June 22, 2019 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడు.. కానీ?

2019 ఎన్నికల్లో పవన్ స్థాపించిన జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇక 2024 ఎన్నికలకి 5 ఏళ్ళు గ్యాప్ ఉంది కాబట్టి.. మళ్ళీ పవన్ సినిమాలు తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే పార్టీ అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి కాబట్టి సినిమాల్లో నటించనని పవన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అభిమానులు మాత్రం ఆశలు మాత్రం తగ్గడం లేదు. ఇక జనసేన పార్టీ తరుపున నరసాపురం ఎంపీ గా పోటీచేసిన నాగబాబు ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు.

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

నాగబాబు మాట్లాడుతూ.. ” పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడం కుదరదు. బహుశా మేము కోరితే గెస్ట్ రోల్స్ లో నటించే అవకాశం ఉంది. అన్నయ్య చిరంజీవి రాజకీయాలు వద్దనుకుని తిరిగి సినిమాల్లోకి వచ్చేశారు. కానీ పవన్ అలా కాదు.. రాజకీయాల్లోనే ఉండాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు” అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు. అయితే పవన్ గత చిత్రం ‘అజ్ఞాతవాసి’ చిత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. అయితే ‘ఇదే కాంబినేషన్లో ఒక్క హిట్టు సినిమా చేస్తే చాలు’ అంటూ మరికొందరు పవన్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Babu
  • #pawan kalyan

Also Read

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

22 mins ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

7 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

1 day ago

latest news

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

3 hours ago
Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

6 hours ago
Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

1 day ago
Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version